Mounika
Author- NTV Telugu-
Nagendra Babu : మహేశ్ బాబు గుణం అలాంటిది: నాగేంద్రబాబు
చిరంజీవి తమ్ముడు అయినప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు . అలాగే నిర్మాతగానూ పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కానీ అనుకున్నంతగా లాభాలు అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి ఆయన పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉంటున్నారు.జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నాగ బాబు. […] -
Chiranjeevi: అనిల్ రావిపూడి తో మూవీపై లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చిన చిరంజీవి..
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో తిరుగులేని పాపులారిటి సంపాదించుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఒక మంచి కుటుంబ కథ చిత్రం తో వచ్చి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒకరిని ఎంటర్టైన్ చేశాడు. దీంతో ప్రతి ఒక స్టార్ హీరోలు అనిల్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఇక ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి రిలీజ్ టార్గెట్‌గా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. […] -
Rakul Preet Singh: తన భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రకుల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు చక్రం తిప్పింది రకుల్ ప్రీత్ సింగ్. బిగినింగ్ లోనే స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం దక్కించుకుంది. ఇక హీరోయిన్లకు ఇండస్ట్రీలో పోటి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కి మకాం మర్చింది రకుల్. అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకుని నటించిన ఈ ముద్దుగుమ్మ అనుకున్నంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయినప్పటికి అవకాశాలు […] -
Manchu Lakshmi: మొత్తానికి భర్తతో విడిపోవడం పై నోరు విప్పిన మంచు లక్ష్మి !
మంచు లక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా కెరీర్ ఆరంభంలో వరుస సినిమాల్లో నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది కానీ, సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే లక్ష్మి సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఎంత యాక్టివ్‌గా ఉన్నప్పటికీ మంచు లక్ష్మి తన భర్త భర్త ఆండ్రు శ్రీనివాస్ విషయంలో […] -
Priya bhavani: అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి..
‘పుష్ప 2 : ది రూల్’ తో ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అప్పటికే ఆయనకు అని చోట్ల మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికి.. ‘పుష్ప’ సిరీస్ లతో నార్త్ లో మరింత మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. అతని కెరీర్ లోనే ఉత్తమమైన చిత్రంగా ‘పుష్ప’ రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా పార్ట్ 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో ఇండియాలోనే హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన […] -
Malavika Mohanan: ‘రాజా సాబ్’ తో నా కల నెరవేరింది:మాళవిక మోహనన్
కేరళ కుట్టి మాళవిక మోహనన్ గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘వేట’ మూవీతో సినిమా రంగంలో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. తన రెండో సినిమాతోనే దళపతి విజయ్‌తో నటించే అద్భుతమైన అవకాశం కొట్టేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్టర్’ మూవీలో చారు పాత్రలో నటించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. దీంతర్వాత బాలీవుడ్లో అడుగు పెట్టిన మాళవిక అక్కడ కూడా అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. […] -
Dragon: ‘డ్రాగన్’ మూవీ పై ప్రశంసలు కురిపించిన దర్శకుడు శంకర్
‘లవ్ టుడే’ మూవీతో భాషతో సంబంధం లేకుండా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు తమిళ దర్శకుడు కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇక ఇప్పుడు రీసెంట్ గా ‘డ్రాగన్’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్ నటించింది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీలో కూడా యూత్‌కు కనెక్ట్ అయ్యే […] -
Urvashi Rautela: మరో బంపర్ ఆఫర్ కొట్టెసిన ఊర్వశి రౌతేలా !
సౌత్‌లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు ఊర్వశి రౌతేలా. ఇప్పటి వరకు ‘వాల్తేరు వీరయ్య’, ‘బ్రో’ చిత్రాల్లో ఊర్వశి ఐటెం సాంగ్స్ చేయగా, తాజాగా బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ‘డాకు మహారాజ్’ చిత్రంలో దబిడి దిబిడి ఐటెం సాంగ్ తో మరింత పాపులారిటి దక్కించుకుంది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.. ముఖ్యంగా ఈ మూవీలో పాట మాత్రమే కాకుండా పోలీస్ గా ఆమె పాత్రలో గ్లామర్ తో పాటు యాక్షన్ కూడా బాగానే […] -
Ritu Varma: ముద్దు విషయంలో నాకు హద్దులు లేవు : రీతూ వర్మ
కొందరు హీరోయిన్ల ఫేస్‌ని బట్టి వారి మీద ఒక ట్రెడిషనల్ ముద్ర పడిపోతుంది. దీంతో వారికి ఎక్కువ అలాంటి పాత్రలే వస్తాయి. గ్లామర్ పాత్రలు అనగానే వాళ్ళు చేయరు అనే అభిప్రాయంలో దర్శకులు కూడా ఉండిపోతారు. అలాంటి వారిలో రీతూ వర్మ ఒకరు. అనతి కాలంలోనే మంచి కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న రీతూ.. రీసెంట్ గా ‘మజాకా’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడు త్రినాధరావు తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి […] -
AR Rahman: విడాకులు వాపస్..గుడ్ న్యూస్ చెప్పిన సెలబ్రెటి జంట..!
ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. బంధాల విలువ తగ్గుతోందా..? లేక మనుషులే బంధాలకు విలువ ఇవ్వడం లేదో, తెలియదు కానీ.. చిన్న గొడవలకు కూడా సర్దుకుపోవడం పూర్తిగా మానేశారు జనాలు. ఇందుకు ఒక్కింత సంపాదన కూడా కారణం అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజులో భర్తకు సమానంగా భార్యలు కూడా సంపాదిస్తున్నారు. ఆ ధైర్యం తోనే బ్రతకగలం అనే నమ్మకంతో సర్దుకోవడం మానేసి విడిపోతున్నారు. అందులో సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
తాజావార్తలు
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్‌మన్, గిల్‌క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!