Mounika
Author- NTV Telugu-
Vishnu: మా ఫ్యామిలి గొడవలకు త్వరగా ఫుల్స్టాప్ పడితే బాగుండు: మంచు విష్ణు
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. ఈ మూవీ కోసం విష్ణు ఎంతో కష్టపడుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ మూవీ పై అంచనాలు పెంచగా.. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి అగ్ర నటీనటులతో పాటుగా.. Also Read:Kangana Ranaut: బాలీవుడ్ పై మరోసారి విమర్శలు కురిపించిన కంగనా రనౌత్ ..! మోహన్ బాబుతో పాటు కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, […] -
Kangana Ranaut: బాలీవుడ్ పై మరోసారి విమర్శలు కురిపించిన కంగనా రనౌత్ ..!
ఇటివల OTT లో విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం ‘మిసెస్’. సన్య మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, 2021లో మలయాళంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. నిశాంత్ దహియా,కన్వల్జిత్ సింగ్,అపర్ణ ఘోషల్,నిత్య మొయిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఫిబ్రవరి 7 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం లో పెళ్లి తర్వాత ఒక స్త్రీ అత్తగారింట్లో […] -
Raja Saab: ‘రాజా సాబ్’లో మరింత మసాలా యాడ్ చేస్తున్న మారుతి..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఇప్పటి వరకు భారీ యాక్షన్ చిత్రాలతో అలరించిన డార్లింగ్.. ఈ మూవీతో మళ్లీ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల అంచనాలు పీక్‌లో ఉన్నాయి. ఇందులో ప్రభాస్ పాత్ర కూడా పూర్తిగా న్యూలుక్లో ఉంటుందట. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అసలు హైలైట్ ఎవరంటే.. టాప్ […] -
Jiggel: మార్చ్ లో ‘జిగేల్’ మనిపిస్తారట!
ఈ మద్య కాలంలో చోటా ప్యాకెట్ బాగా ధమాకా అనట్లు చిన్న సినిమాలు మంచి హిట్ అందుకుంటున్నాయి. కాన్సెప్ట్ ఏ మాత్రం బాగున్న ప్రేక్షలు బాగా ఆదరిస్తున్నారు. అలా వచ్చి హిట్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో చిత్రం వచ్చి చేరింది అదే ‘జిగేల్’. మల్లి యేలూరి దర్శకత్వంలో కామెడీ థ్రిల్లింగ్ కథతో ఆ కట్టుకోబోతున్న ఈ మూవీలో త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా నటిస్తున్నారు. ఇక ఈ […] -
Anshu Ambani: మన్మధుడు అన్షు భర్త, పిల్లలను చూశారా?
కొంతమంది హీరోయిన్లు నటించింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. తమ అందంతో ప్రేక్షకులను కట్టిపడెస్తుంటారు.అలాంటి వారిలో అన్షు ఒకరు. దాదాపు 20 ఏళ్ల క్రితం ‘మన్మథుడు’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన అమాయకత్వం, కైపెక్కించే చూపులు, అందమైన రూపంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తర్వాత వెంటనే 2003లో ‘రాఘవేంద్ర’ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది అన్షు . ఇక తెలుగులో ఈ రెండు సినిమాలు చేసి. ఇండస్ట్రీకి […] -
Priyanka Chopra: వర్జినిటీ అనేది అంత ముఖ్యమైన విషయం కాదు: ప్రియాంక చోప్రా
సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేది కామన్. కానీ సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో, హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. ఇలాంటి జంటలు చాలా ఉన్నాయి. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుకుంటారు. ఇలాంటి ఘటనలు బాలీవుడ్లో చాలా జరిగాయి. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఈ […] -
Mahesh Babu: SSMB29 మూవీ పై రాజమౌళి ప్రెస్ మీట్..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 29వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్‌గా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్న ఈ సినిమాను, హాలీవుడ్‌కు ధీటుగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా […] -
Naga Chaitanya: గొప్ప మనసు చాటుకున్న నాగచైతన్య, శోభిత
నాగచైతన్య, శోభిత.. ఈ జంట ఒకటయ్యాక చాలా మంది వీరిద్దరిని ఆశీర్వదించగా.. మరి కొంత మంది విమర్శించారు. కానీ ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసిన పట్టించుకోకుండా వారి జీవితం వారు సాగిస్తున్నారు. ఇక తాజాగా ఈ దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. హైదరాబాద్‌లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్‌ను శనివారం వీరిద్దరు సందర్శించారు. అక్కడ క్యాన్సర్‌తో పోరాడుతోన్న చిన్నారులతో కాసేపు గడిపారు. సెంటర్లోని చిన్నారులతో సరదాగా మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పారు. ఆ చిన్నారులతో ఆడి […] -
Puri Jagannadh : ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టర్ తో మహేశ్ సినిమా చేయడు: పూరి జగన్నాథ్
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పరిచయం అక్కర్లేదు.తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోలను, స్టార్ కిడ్స్ పరిచయం చేయలన.. అప్పటికే సెటిల్ అయిన హీరోలకు మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టాలన్నా పూరీ తర్వాతనే ఎవ్వరైన. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్, బన్నీ, రెబల్ స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి టాలీవుడ్ స్టార్ అందరితో పని చేసిన పూరి జగన్నాధ్ వారి కెరీర్‌ని మలుపు తిప్పాడు. పూరి తో జత […] -
Taapsee: ఫైర్‌బ్రాండ్ కంగనా సిస్టర్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తాప్సీ
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళిన హీరోయిన్లలో తాప్సీ ఒకరు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత 15 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. నార్మల్‌గా తెలుగులో ఆఫర్ లు తగ్గితే ప్రతి ఒక్కరు చేసే పని.. వేరే ఇండస్ట్రీలోకి వెలడం. తాప్సీ కూడా అదే చేసింది. ప్రజంట్ బాలీవుడ్లో స్టార్ స్టేటస్ అందుకున్న తాప్సీ పన్నూ.. ఇటు వరుస చిత్రాల్లో నటిస్తూ, […]
తాజావార్తలు
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?