ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,793 శాంపిల్స్ పరీక్షించగా.. 142 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 188 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,15,406 కు చేరుకోగా… […]
మెదక్ నియోజకవర్గం లో టీఆర్ఎస్ కి ఏకగ్రీవం కావొద్దనే కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టాము అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అభ్యర్థిని పెట్టాము. మాకు 230 ఓట్లు ఉన్నాయి. .మేము గెలిచే అవకాశం లేదు. కానీ మా ఓట్లు మేము వేసుకోవాలని అనుకున్నాం. మేము అభ్యర్థి ని ప్రకటించగానే హరీష్ రావు ఉలిక్కి పడ్డారు. క్యాంప్ లు పెట్టాల్సింది మేము… కానీ టీఆర్ఎస్ వాళ్ళు భయంతో క్యాంప్ లు […]
ప్రముఖ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు అడపా దడపా హీరో పాత్రలూ చేస్తున్నాడు. అలా అతను నటించిన సినిమా ‘గూడుపుఠాణి’. గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఇదే పేరుతో ఓ సూపర్ హిట్ మూవీ చేశాడు. ఈ తాజా చిత్రంలో సప్తగిరి సరసన నేహా సోలంకి నాయికగా నటించింది. కె.ఎం. కుమార్ దర్శకత్వంలో శ్రీనివాసరెడ్డి, రమేశ్ యాదవ్ నిర్మించిన ‘గూడుపుఠాణి’ సినిమా ఇదే నెల 25న విడుదల కాబోతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె ఈ […]
శ్రియా, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గమనం’. సంజనా రావు దర్శకత్వంలో రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్. సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్ర కథానాయకుడు శివ కందుకూరి, ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో చూడగా, నటి శ్రియా శరన్ కూకట్ పల్లిలోని మల్లికార్జున థియేటర్ లో చూసింది. విశేషం ఏమంటే… […]
అందోల్ లో కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆరోపణలు చేసారు ఎమ్మెల్యే క్రాంతికిరణ్. టీఆర్ఎస్ రెండవ సారి గెలిచిన తర్వాత మూడు సంవత్సరాలు దామోదర్ ప్రజల్లోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో అన్న విషయం దామోదర తెలుసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి జరుగుతున్న అభివృద్ధిపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ప్రవేశ పెట్టిన పథకాలు లీడర్ల జెబుల్లోకి వెళ్ళేవి..టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరుగా ఆన్ లైన్ ద్వారా […]
ప్రస్తుతం విశాఖ, విజయనగరం అటవీ ప్రాంతాల్లోని ఏ పల్లెకు వెళ్లినా తగలబడుతున్న గంజాయి కుప్పలే కనిపిస్తాయి. గంజాయి సాగు, అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ ఫలితాలు ఇస్తోంది. వేలాది ఎకరాలలో గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. 214 కేసులు బుక్కయ్యాయి. 546 మందిని అరెస్టు చేశారు. 100కు పైగా వాహనాలను సీజ్ చేశారు. వైజాగ్ ఏజెన్సీ, ఏవోబీలో దాదాపు 15 వేల ఎకరాలలో గంజాయి సాగవుతోంది. ఎకరాకు 1000 […]
యువ కథానాయకుడు వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇందువదన’. గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ మేకోవర్ తో వరుణ్ సందేశ్ ఈ మూవీతో జనం ముందుకు రాబోతున్నాడు. మధ్యలో భార్యతో కలిసి బిగ్ బాస్ సీజన్ 3 లోనూ పాల్గొన్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. కొన్ని చిత్రాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడానికి సైతం వెనుకాడని వరుణ్ సందేశ్ ‘ఇందువదన’లో మాత్రం హీరోగానే నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, […]
మార్వెల్ కామిక్స్ అభిమానులను దశాబ్దాలుగా అలరిస్తున్న స్పైడర్ మ్యాన్ ఈ నెల 16వ తేదీ థియేటర్లలోనూ సందడి చేయబోతున్నాడు. తాజా సీరిస్ ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’కు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఈ రోజు మొదలైంది. ఒక్క ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లోనే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన మొదటి రెండు గంటల్లో ఐదువేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడయ్యానని చెబుతున్నారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోం’ […]
ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తగా వచ్చిన హీరోయిన్స్ ఎవరైనా స్టార్ డమ్ సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదీ టాప్ హీరోల చిత్రాలలో నటించి అవి సూపర్ హిట్ అయితే అప్పుడు వారికి గుర్తింపు వస్తుంది. ఈలోగా వారిలో నటనా సామర్థ్యం ఉందని తేలితే అప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలలో వారికి అవకాశాలు లభిస్తుంటాయి. అయితే ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి తన కెరీర్ ప్రారంభ దశలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతోంది. తొలి […]