జనవరి 1న జనం ముందుకు వరుణ్ సందేశ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ కథానాయకుడు వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇందువదన’. గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ మేకోవర్ తో వరుణ్ సందేశ్ ఈ మూవీతో జనం ముందుకు రాబోతున్నాడు. మధ్యలో భార్యతో కలిసి బిగ్ బాస్ సీజన్ 3 లోనూ పాల్గొన్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. కొన్ని చిత్రాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడానికి సైతం వెనుకాడని వరుణ్ సందేశ్ ‘ఇందువదన’లో మాత్రం హీరోగానే నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ‘ఇందువదన’ మూవీపై ఆసక్తిని పెంచేలా చేశాయి. ఈ సస్పెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటించింది.
ఎమ్మెస్సార్ దర్శకత్వంలో మాధవీ ఆదుర్తి నిర్మించిన ‘ఇందువదన’ చిత్రానికి శివ కాకాని సంగీతం అందించారు. ఈ మూవీని వచ్చే యేడాది తొలి రోజున అంటే జనవరి 1వ తేదీన వరల్డ్ వైడ్ విడుదల చేయబోతున్నట్టు నిర్మాత మాధవీ తెలిపారు. ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీతో వరుణ్ సందేశ్ రీ-ఎంట్రీ ఇస్తున్నారని, ఆయన పాత్ర కొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు ఎమ్మెస్సార్ చెబుతున్నాడు. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించింది.
Also Read
- Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
తాజావార్తలు
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!