Naga Maneendra
Author- NTV Telugu-
Micromax Electric Vehicle: స్మార్ట్ ఫోన్లే కాదు.. ఇకపై మైక్రోమ్యాక్స్ ఎలక్ట్రిక్ బైక్‌లు!
ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేసిన సంస్థ.. ఇకపై ఎలక్ట్రిక్ టూ వీలర్ల ఉత్పత్తిన్ని చేపట్టనుంది. -
Home Loans: ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ .. హోమ్‌లోన్ ఫిక్స్‌డ్ వడ్డీ రేట్లను మార్చుకోవచ్చు
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) హోమ్ లోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారి హోమ్‌లోన్ ఫిక్స్‌డ్ వడ్డీ రేట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. -
Zee-Sony Merger: జీ-సోనీ విలీనం.. ఆమోదించిన NCLT
జీ-సోనీ విలీనం ప్రక్రియ పూర్తయింది. ఇందుకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) అంగీకారం తెలిపింది. -
Disney+ Hotstar: హాట్‌స్టార్‌కు గుడ్‌బై చెబుతున్న సబ్‌స్క్రైబర్లు .. 1.25 కోట్ల మంది గుడ్‌బై
సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రేక్షకులు సినిమా థియేటర్ వరకు రావడం లేదని భావించిన వ్యాపార సంస్థలు.. వారి వద్దకే ఎంటర్‌టేన్‌మెంట్‌ను తీసుకెళ్లాలని భావించాయి. -
Parliament Of CJI: సీజేఐ లేకుండానే ఎన్నికల సంఘం నియామకం.. బిల్లుకు రెడీ అయిన కేంద్రం
కేంద్రం ఎన్నికల సంఘం నియామకంలో సుప్రీంకోర్టు ప్రధనా న్యాయమూర్తి(సీజేఐ) పాత్ర లేకుండా చేయడానికి కేంద్రం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. -
Tomato Garland: టమాటాల దండతో రాజ్యసభకు ఎంపీ
దేశంలో ఇప్పుడు టమాటాల రేట్లు సెంచరీ దాటి.. కొన్ని చోట్ల డబుల్ సెంచరీలకు దగ్గరపడుతున్నాయి. -
Imran Khan: పురుగుల జైల్లో ఉండలేను.. మార్చేయండి
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాను ఇప్పుడుంటున్న జైల్లో ఉండలేనని.. తనను వేరే జైలుకు మార్చేలా చూడాలని తన తరపు న్యాయవాదులకు చెప్పినట్టు పాక్ మీడియా వెల్లడించింది. -
Plane Crash: బీరు తాగుతూ విమానం నడిపి.. అనంత లోకాలకు
మద్యం సేవిస్తూ వాహనాలు నడుపరాదు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసుల నినాదం. మద్యం సేవిస్తూ వాహనాలను నడిపితే జరిమానా విధించడంతోపాటు కేసులు సైతం నమోదు చేస్తారు. -
Schengen Visa: సూపర్ ఫాస్ట్ గా జర్మనీ షెంజెన్ వీసా ప్రక్రియ.. సిబ్బందిని పెంచిన రాయబార కార్యాలయం
జర్మనీకి చెందిన షెంజెన్ వీసా ప్రక్రియను చాలా వేగంగా నిర్వహిస్తున్నారు. వీసా జారీ ప్రక్రియ సమయాన్ని తగ్గించినట్టు ఆ దేశ రాయబార కార్యాలయం ప్రకటించింది. -
Raghav Chadha: ఆప్ ఎంపీకి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధాకు పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!