Krithi Shetty : బాబోయ్.. కృతిశెట్టి పరువాల మంటలు
- వరుసగా ఫొటోషూట్లు
- తాజా ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krithi Shetty : కృతిశెట్టి కూడా రెచ్చిపోతోంది. ఈ మధ్య పరువాలన్నీ చూపిస్తూ కుర్రాళ్లకు వల వేస్తోంది. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. మొదట్లో వరుస హిట్లతో టాలీవుడ్ ను ఊపేసింది. కానీ మధ్యలో ప్లాపులు ఎక్కువగా రావడంతో ఫేడవుట్ అయిపోయింది. ఇప్పుడు కన్నడలో అడపా దడపా సినిమాల్లో అవకాశాల కోసం వెతుక్కుంటోంది.
Read Also : Teja Sajja : ఆ హీరోనే నన్ను ఆదుకుంటాడు.. తేజసజ్జా కామెంట్స్
Also Read
- Renu Desai: ‘బాలు’ ప్యాంట్‌పై రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్.. రేటు అప్పట్లోనే 75K అంట!
- Pooja Hegde: బాయ్స్.. పూజా హెగ్డే మనసు గెలవాలంటే ఇలా ఉండాలట!
- Jayasudha: ‘మీరు - నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
- Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!
అదే టైమ్ లో సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం అందాలన్నీ ఘాటుగా ఆరబోస్తోంది. ఒకప్పుడు ఇలా చూపించని ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం ఘాటు పరువాలతో కుర్రాళ్లకు వల విసురుతోంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అందాల ట్రీట్ ఇస్తోంది. తాజాగా తన ఎద పరువాలతో పాటు నడుము అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.
Read Also : ilayaraja : రూ.4 కోట్ల కిరీటం బహూకరించిన ఇళయరాజా
తాజావార్తలు
-
CM Chandrababu Aerial Survey: మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ..
-
CM Chandrababu: కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి.. కేంద్ర బృందానికి సీఎం విజ్ఞప్తి..!
-
Renu Desai: ‘బాలు’ ప్యాంట్‌పై రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్.. రేటు అప్పట్లోనే 75K అంట!
-
CM Chandrababu : కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి
-
CM Chandrababu : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగాలి
ట్రెండింగ్
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!