దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగైదు రోజుల నుంచి దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా 7,591 కేసులు నమోదు అయ్యాయి.
ఓ మహిళకు పెళ్లి కావడంతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇంతలో బాల్యం నుంచి పరిచయం ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థి తన జీవితంలోకి వచ్చాడు. బాల్యంలో వారి మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మళ్లీ మనుషులు కాలుమోపే నేడు తొలి అడుగు పడనుంది. ఆర్టెమిస్-1 మిషన్‌లో భాగంగా నేడు నాసా మూన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.చంద్రుడిపై మనిషి కాలుపెట్టి అర్ధశతాబ్దం దాటింది.
పాకిస్థాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా పాకిస్థాన్‌లో 5.7 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారని ది న్యూస్ ఇంటర్నేషనల్ తెలిపింది. పాక్‌లో రెస్క్యూ, రిలీఫ్, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి.
తమిళనాడులోని కొట్టాయం మీనాచిల్ వద్ద ఆగి ఉన్న ఆటోను కారు వేగంగా ఢీకొంది. అదృష్టవశాత్తు వేగంగా వెళ్తున్న రెండు వాహనాల మధ్య నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ సురక్షితంగా బయటపడింది.
నోయిడాలోలోని సెక్టార్ 93ఏలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్స్‌ను ఆదివారం అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. ట్విన్ టవర్స్‌ను 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి దాదాపు తొమ్మిది సెకన్ల వ్యవధిలో కూల్చివేశారు. తద్వారా తొమ్మిదేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటానికి ముగింపు పలికింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఇంట్లోని వివిధ వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు, వ్యక్తిగత కరస్పాండెన్స్‌తో కలిపి రహస్య పత్రాలను దాచిపెట్టారని ఎఫ్‌బీఐ తన అఫిడవిట్‌లో తెలిపింది.
బిహార్‌లోని పాట్నాలో కిషన్ గంజ్ ఆర్‌డబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంజయ్ కుమార్ రాయ్ ఇంటిపై విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు శనివారం ఉదయం ఈ దాడులను ప్రారంభించారు.