ఏషియన్ గేమ్స్ స్వర్ణ పతాక విజేత, మాజీ బాక్సర్ డింగ్కో సింగ్ (42) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. కాలేయ క్యాన్సర్‌తో ఆయన 2017 నుంచి పోరాడుతున్నారు. మణిపూర్‌కు చెందిన డింగ్కో సింగ్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంతాపం తెలిపారు. బాక్సింగ్ కోసం డింగ్కో సింగ్ చేసిన కృషికిగాను కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం […]
లాక్ డౌన్ కష్టాలు సామాన్యులకే కాదు… సెలబ్రిటీలకు, వీఐపీలకు కూడా తప్పటం లేదు. ఎప్పుడూ విమానాల్లో చక్కర్లు కొట్టే సినిమా వాళ్లకైతే ఇంట్లో కూర్చోలేక విసుగొస్తోంది. కానీ, ఇలాంటి కరోనా కాలంలో కూడా బీ-టౌన్ బ్యూటీ పరిణీతి టర్కీలో ప్రత్యక్షమైంది. అదీ బీచులో ఉరువులు కనిపించేలా ఫోజులిస్తూ చూసేవార్ని ఊరించేస్తోంది! మరి సహజంగానే డౌట్ వస్తుంది కదా… ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్స్ పరిణీతీని అడగానే అడిగేశారు… ‘లాక్ డౌన్ కాలంలో దేశం నుంచీ ఎలా ‘ఫరార్’ […]
తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందని… అరాచకాలను ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారని ఫైర్ అయ్యారు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇప్పుడు తెలంగాణ వాదులు, ప్రజా స్వామ్యవాదులకి ఏకైక వేదిక బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. 18 ఏళ్ళు నిండిన భారత ప్రజలందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనను వ్యతికించిన ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులను అణిచివేయడమే లక్ష్యంగా పాలన […]
ఏపీలో కర్ఫ్యూ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కర్ఫ్యూ కారణంగా ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 8110 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,87,883 కు చేరింది. ఇందులో 16,77 ,063 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 99057 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక […]
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌కు టీఆర్ఎస్ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ థ్యాంక్స్ చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని దండుమైలారం ఇండస్ట్రియల్ పార్కులో అజయ్ దేవగణ్ 6 నెలల క్రితం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం అజయ్ దేవగణ్ ఎన్‌వై ఫౌండేషన్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. తన ఫౌండేషన్ కార్యక్రమాల్లో సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను భాగస్వామ్యం చేస్తూ అజయ్ దేవగణ్ మొక్కలు నాటారు. అయితే ఇప్పుడు ఆ […]
సిఎం జగన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకే సిఎం జగన్ జగన్ ఢిల్లీ వెళుతున్నారని టిడిపి విమర్శలు చేసింది. అయితే టిడిపికి తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ అమోల్ బేబీ అయితే… లోకేష్ హెరిటేజ్ దున్నపోతా? భాష మాకు కూడా వచ్చు అని హెచ్చరించారు మంత్రి అనిల్ కుమార్. నాయకత్వ లక్షణాలు రక్తంలో ఉంటాయి…నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడం కాదన్నారు. దేశ ప్రజలు […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా విడుదలై దాదాపు 16 మాసాలు గడిచిపోయినా…. ఆ సినిమా ఇంపాక్ట్ ఇంకా సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గానే ఉంది. ఎస్.ఎస్.తమన్ మ్యూజిక్ ఇచ్చిన అల వైకుంఠపురములో యూట్యూబ్ లో బోలెడన్ని అంశాలలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. విశేషం ఏమంటే… ఆ మూవీకోసం కాసర్ల శ్యామ్ రాసిన రాములో రాములా సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయిపోయింది. మూవీలోని ప్రధాన […]
తిరుమల ఎన్టీఆర్ వీరాభిమాని, టీటీడీ మాజీ బోర్డు మెంబర్, తెలుగు యువత నాయకులు ఎన్టీఆర్ రాజు అండ్ సన్స్ బి. శ్రీధర్ వర్మ, భాస్కర్ వర్మ తిరుమల దేవస్థానంలో బాలకృష్ణ జన్మది నం సందర్బంగా తిరుమలలోని అఖిలాండం దగ్గర 101కొబ్బరికాయ లు కొట్టి హారతి కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించి బాలయ్య సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలి అని వెంకటేశ్వర్లు స్వామిని ప్రార్ధించారు. బి. శ్రీధర్ వర్మ మాట్లాడుతూ ”నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు […]
ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించగానే, అదే పంథాలో పయనించడం తెలుగు సినిమా జనానికి అలవాటే! రాజమౌళి రూపొందించిన ‘మగధీర’ ఘనవిజయంతో పలువురు రచయితలు ఆ తరహా కథలు అల్లారు. ‘మగధీర’తో రామ్ చరణ్ స్టార్ డమ్ చేజిక్కించుకున్నాడు. దాంతో పలువురు యువకథానాయకులు ‘మగధీర’ను పోలిన ఫాంటసీ స్టోరీస్ కు ప్రాధాన్యమిచ్చారు. ఎవరు అవునన్నా కాదన్నా, ‘మగధీర’ ఇన్ స్పిరేషన్ తో రెండు భారీ తెలుగు చిత్రాలు రూపొందాయి. వాటిలో ఒకటి జూనియర్ యన్టీఆర్ నటించిన […]
ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ మంత్రి పదవి పోయింది. దీంతో ఈటల రాజేందర్ గత వారం టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈటల రాజీనామా చేయడం ఆలస్యం లేదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఈటలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే.. హరీష్ రావు రంగంలోకి దిగారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైన టీఆర్ఎస్ […]