మన దేశంలో బంగారంకు ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే… గత వారం రోజులుగా భారీగా పెరుగుతోంది. తాజాగా… పుత్తడి ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. read also : “రాక్షసుడు-2″లో ఈ స్టార్ హీరోనా ? కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి […]
కృష్ణా జిల్లా: ఏపీకిమరో 3.72 లక్షల కరోనా టీకా డోసులు తరలివచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి..ఢిల్లీ నుంచి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 32 బాక్సుల్లో రాష్ట్రానికి తరలివచ్చాయి టీకా డోసులు.. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ ను తరలించారు అధికారులు. read also : తెలకపల్లి రవి : వరస ఎన్నికలకు బిజెపి ఆరెస్సెస్ రెడీ, మోడీ ఇమేజి కోసం మొహాల […]
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్నిభారీ ఎత్తున విస్తరించినపుడు అందరికీ అర్థమైంది 2022 ఎన్నికల కోణం. 2022 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకూ బిజెపికి ముఖ్యమైన చాలా రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయి. వీటిలో విజయం సాధించకపోతే 2024 లోక్‌సభ ఎన్నికలలో తిరిగి అధికారంలోకి రావడం కూడా కష్టతరమే అవుతుంది. కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం, మరణాలు మోడీ సర్కారుపై విమర్శలు పరాకాష్టకు చేర్చడమే గాక ఈ ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ వారి విజయావకాశాలను చాలా […]
కాంగ్రెస్, బిజెపిలకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు కావాలని.. కానీ టీఆరెస్ కు మాత్రం ఒకే ఒక్క రాష్ట్రం అదే తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. కృష్ణా జలాల విషయంలో టీఆరెస్ పార్టీ అనుకున్నది సాధిస్తుందని స్పష్టం చేశారు కేటీఆర్. హైదరాబాద్ చుట్టు పక్కల మున్సిపాలిటీ లు, కార్పొరేషన్ ల పరిధిలో మరింత అభివృద్ధి చేసేందుకు మంత్రి సబితా, మల్లా రెడ్డికి బాధ్యతలు అప్పగించామన్నారు. read also : వంద మంది సీఎంలు వచ్చినా ఈటల […]
హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తెర లేపుతోందని.. ఎమ్మెల్యేలు, మంత్రులు, వంద మంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు రఘునందన్ రావు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ.. ఏడేళ్ల అధికార పార్టీ.. ఒక్క బీసీ నాయకుని తయారు చేసుకోలేక పోయిందని చురకలు అంటించారు. గతంలో దుబ్బాకలో లక్ష మెజారిటీతో గెలిచినట్టు… హుజురాబాద్ మాదే అని ప్రకటనలిస్తున్నారన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని నోట్ల కట్టలు వెదజల్లినా ఎవరికి పట్టం […]
బాలీవుడ్ లో ఎస్ఆర్కే అంటే విజయానికి మారు పేరు! కానీ, కేఆర్కే అంటే వివాదానికి మరో పేరు! తన నోటి దురద కామెంట్స్ తో షారుఖ్ తో సమానంగా పాప్యులర్ అయిన కమాల్ ఆర్ ఖాన్ ఇంకోసారి మాటలు సంధించాడు. ఈసారి ప్రియాంక చోప్రా టార్గెట్ అయింది! కమాల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ లో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ఓ వింతైన, వివాదాస్పదమైన వ్యాఖ్య చేశాడు. కేఆర్కే లెక్కల ప్రకారం మిసెస్ జోనాస్ […]
మనం పుట్టిన ఊరు గురించి, మన సంస్కృతి, సంప్రదాయల గురించి ఏ స్థాయికి చేరుకున్నా పట్టించుకోవాలి. అలాంటి పని స్టార్స్ చేసినప్పుడు ఆ ప్రాంతానికి, ఆ సంస్కృతికి మరింత విలువ పెరుగుతుంది. ఈ విషయంలో విజయ్ దేవరకొండ తోపు అనే చెప్పాలి. ఆ మధ్య నల్లమల అడవుల్లో యురేనియం కోసం త్రవ్వకాలు జరుపబోతున్నారని తెలిసి తన నిరసన గళం విప్పిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించడం […]
తొమ్మిది కథల సమాహారంగా రూపొందుతూ ప్రారంభం నుంచి అందరిలో ఆసక్తి కలిగించిన అంథాలజీ ‘నవరస’. ఏస్ డైరెక్టర్ మణిరత్నంతో పాటు ప్రముఖ రైటర్, ఫిల్మ్ మేకర్ జయేందర్ పంచపకేశన్ సమర్పణలో రూపొందిన ఈ అంథాలజీ ఆగస్ట్ 6న ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కాబోతోంది. మానవ జీవితంలోని భావోద్వేగాలు తొమ్మిది. వీటిని నవరసాలు అని అంటాం. వీటి ఆధారంగా ‘నవరస’ రూపొందింది. రీసెంట్‌గా విడుదలైన టీజర్ అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణులు కాంబినేషన్ ఈ అంథాలజీపై చాలా ఆసక్తిని పెంచింది. […]
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నమూడో చిత్రం ‘అఖండ’ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణను ‘అఖండ’ గా పరిచయం చేస్తూ వదిలిన టీజర్ కు సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ లో బాలకృష్ణ నట విశ్వరూపానికి యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. read also : ముద్దులు అయిపోయాయి! […]
పాము కుబుసం విడిచినట్టు కమర్షియల్ సినిమా హీరోలు, హీరోయిన్స్ కూడా ఎప్పుడో ఓ సారి అధిక కవ్వు వదిలించుకోక తప్పదు! ఆ టైం ఇప్పుడు ఇమ్రాన్ హష్మీకి వచ్చింది! ‘మర్డర్’ లాంటి సినిమాల్లో తన ‘పెదవుల’ పనితనంతో బాగా ఫేమస్ అయిన ఈ సీరియల్ కిస్సర్ ఇప్పుడు కండలతో కలకలం రేపాడు…ఇమ్రాన్ హష్మీ గతంలో ఎప్పుడూ సిక్స్ ప్యాక్ బాడీ ప్రదర్శించలేదు. తన సినిమాల్లో రొమాన్స్ అండ్ పర్ఫామెన్స్ తోనే నెట్టుకొచ్చాడు. కానీ, లెటెస్ట్ గా ఆయన […]