Operation Sindoor: లోక్‌సభలో రేపటి (జూలై 28న) నుంచి ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ కోసం ఏకంగా 16 గంటల సమయం కేటాయించింది కేంద్రం.
PM Modi: 124వ మన్‌కీ బాత్ కార్యక్రమం ఈరోజు (జూలై 27న) జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 23వ తేదీన నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రజలు సలహాలు, సూచనలు పంపించాలని కోరారు.
Haridwar stampede: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో గల మన్సాదేవి ఆలయం దగ్గర అపశ్రుతి జరిగింది. ఈరోజు (జూలై 27న) ఉదయం భారీ సంఖ్యలో భక్తులు టెంపుల్ కి తరలి వచ్చారు.. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది.
Srushti IVF Scandal: బెజవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు గుర్తించారు. అయితే, 9 రోజుల పాటు ఆసుపత్రిలో డాక్టర్ నమ్రత హోమాలు నిర్వహించినట్లు తేలింది.
Bomb Threats: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని అల్వార్‌పేటలో ఉన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చిన కొద్దిసేపటికే, నీలంకరైలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ నివాసానికి కూడా ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చినట్టు చెన్నై పోలీసులు వెల్లడించారు.
Racist Attack on Indian: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులు తీవ్రమైన అవమానాలు, దాడులకు గురైతున్న సంఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చదువు కోవడానికి ఆ దేశానికి వెళ్లిన యువతపై జాత్యహంకార దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Thailand-Cambodia Conflict: థాయ్‌ల్యాండ్- కంబోడియా మధ్య హైటెన్షన్ వాతావరణం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగ ప్రవేశం చేశారు. తన మధ్యవర్తిత్వంతో ఈ యుద్ధాన్ని విరమింపజేస్తున్నట్లు ప్రకటించారు.
US Visa Policy 2025: అమెరికా అధ్యక్షుడిగా సెకండ్ టైమ్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ వీసా, పౌరసత్వ విధానాలను మరింత కఠినతరం చేసే దిశగా సరికొత్త ఆలోచనలు చేస్తూనే ఉన్నారు.
చిత్తూరు జిల్లా అవులపల్లె పంచాయతీ కొత్తూరుకు చెందిన రైతు రామకృష్ణంరాజు ఏనుగుల గుంపు దాడిలో దుర్మరణం పాలైన విషయం తెలుసుకొని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చింతించారు.
CM Chandrababu: ఐదు రోజుల పర్యటన కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో సహా ఇతర మంత్రులు సింగపూర్ చేరుకున్నారు. అయితే, వారికి పుష్పగుచ్ఛాలతో స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు స్వాగతం పలికారు.