Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Oil Free Tiffins: ఒక్క చుక్క నూనె ఉపయోగించకుండా జస్ట్ 5 నిమిషాల్లోనే చేసే 8 రకాల టేస్టీ టిఫిన్స్ ఇవే!
Oil Free Tiffins: ఇంట్లో నూనె అయిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాక చాలా మంది తెగ టెన్షన్ పడుతుంటారు. కానీ, ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా.. ఒక్క చుక్క నూనె కూడా లేకుండా, జస్ట్ 5 నిమిషాల్లో తయారు చేసుకునేలా టేస్టీగా, ఆరోగ్యకరంగా ఉండే టిఫిన్స్ ను సిద్ధం చేసుకోవచ్చు. -
Gautam Gambhir: సూర్య కుమార్ ఓ అద్భుతమైన కెప్టెన్.. హెడ్ కోచ్ గంభీర్ ప్రశంసలు..
Gautam Gambhir: భారత టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌పై జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటగాడిగా కొన్నిసార్లు తప్పులు చేయొచ్చని పేర్కొన్న గంభీర్.. కెప్టెన్సీ పరంగా మాత్రం సూర్య అన్ని విభాగాల్లో సమర్థుడని తేల్చి చెప్పాడు. భారత టీ20 జట్టును స్కై నడిపిస్తున్న విధానం అద్భుతంగా ఉందన్నారు. -
India vs Pakistan: భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఇక, 15న దబిడి దిబిడే
India vs Pakistan: టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూలు ప్రకారమే కొనసాగనుంది. ఆ మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం ( ఫిబ్రవరి 9న) ప్రకటించింది. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 10th February 2026 -
Astrology: ఫిబ్రవరి 10, మంగళవారం దినఫలాలు.
Ntv Daily Astrology As On 10th February 2026 -
Constituency Rankings: 175 నియోజకవర్గాలకు ర్యాంకులు.. సీఎం, డిప్యూటీ సీఎం స్థానాలు ఎంతో తెలుసా?
Constituency Rankings: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ అంశాల్లో 175 డ కేటాయించారు. వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ర్యాంకులను ప్రకటించింది. -
CM Chandrababu: జగన్ ఇంటి దగ్గర హెలిప్యాడ్ భూమిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu: మంత్రులు. సెక్రెటరీల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఇంటి దగ్గర ఉన్న హెలిప్యాడ్ భూమిపై ఆరా తీశారు. జగన్ ఇంటి పక్కన ఉన్న హెలిప్యాడ్ కోసం భూమిని బలవంతంగా లాక్కున్నారు. -
Tata- JLR Luxury Electric SUV: టాటా- జెఎల్ఆర్ తొలి లగ్జరీ ఈవీ ఎస్యూవీ.. రూ.9,000 కోట్ల పెట్టుబడితో..
Tata JLR Luxury Electric SUV: భారత్‌లో ప్రీమియం ఆటోమొబైల్ రంగంలో తొలిసారిగా టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) పూర్తిస్థాయి తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లాలో నిర్మించిన అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని రేపు (ఫిబ్రవరి 10) ప్రారంభించారు. -
1,200 నిట్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్‌తో రేపే Oppo K14x 5G లాంచ్..
Oppo K14x 5G: OPPO తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ OPPO K14xను రేపు (ఫిబ్రవరి 10) భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇది గతేడాది వచ్చిన OPPO K13x కు వారసుడిగా లాంచ్ అవుతోంది. ఇప్పటికే కంపెనీ ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ AI కెమెరా, 6,500mAh భారీ బ్యాటరీ వంటి కీలక ఫీచర్లు అందిస్తున్నట్లు నిర్ధారించింది. -
Arava Sridhar: జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..
Arava Sridhar: జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. విచారణ కమిటీ నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. అరవ శ్రీధర్ అంశంపై జేఎల్పీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు.
తాజావార్తలు
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
-
BrahMos Deal: డ్రాగన్ వెన్నులో వణుకు.. భారత్‌తో ఫిలిప్పీన్స్ భారీ బ్రహ్మోస్ డీల్! ఆట మొదలైంది..
-
APPSC Group 1 Evaluation Scam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఈడీ మెరుపు దాడులు.. కీలక ఆధారాల సేకరణ
-
Traffic Restrictions: దీపావళి వేళ చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!