-
Tiger Nageswar Rao: టైగర్ నాగేశ్వరరావు కథ విని రవితేజ షాకింగ్ ఎక్స్ ప్రెషన్.. చేయరనుకున్నా కానీ!
Tiger Nageswar Rao Movie Director about Raviteja: టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు సిద్దమైన క్రమంలో ఆ సినిమా దర్శకుడు వంశీ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు బయట పెట్టారు. ఈ సినిమా కథ చెప్పినపుడు రవితేజ రియాక్షన్ ఏమిటి ? అని అడిగితే రవితేజ మొదట ఫస్ట్ హాఫ్ విన్నారు, షూటింగ్ వుంది మిగతాది రేపు వింటానని చెప్పడంతో ఇంక కాల్ రాదేమో అనుకున్నాను కానీ మరుసటి రోజు కరెక్ట్ గా చెప్పిన […] -
Vamsi Krishna: రూమర్స్ ఆధారంగానే టైగర్ నాగేశ్వరరావు.. ఎందుకో తెలుసా?
Director Vamsi Krishna Comments on Tiger Nageswar Rao: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు వంశీ కృష్ణ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ […] -
Kajal Aggarwal: బాలకృష్ణ అలాంటి వాడు.. చాలా ఎంజాయ్ చేస్తారంటున్న కాజల్
Kajal Aggarwal Comments about Nandamuri Balakrishna: భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కి దగ్గర పడిన క్రమంలో కాజల్ అగర్వాల్ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో బాలకృష్ణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించిది ? అని ఆమెను అడిగితే బాలకృష్ణ చాలా స్వీట్ అండ్ ఫ్రెండ్లీ అని ఆయనకు గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని అన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చాలా నిజాయితీ గల మనిషి అని ఆయనతో వర్క్ చేయడం చాలా […] -
Kajal Aggarwal: ‘భగవంత్ కేసరి’లో నా పాత్ర అదే.. అసలు విషయం చెప్పేసిన కాజల్
Kajal Aggarwal Reveals her Charecter in Bhagavanth kesari: నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ […] -
Japan: దీపావళికి థియేటర్స్ లోకి ‘జపాన్’
Karthi Japan Movie to be Released for Deepavali: కార్తి హీరోగా కేవలం తమిళ వారికే కాదు తెలుగు వారికి కూడా సుపరిచితమే. ఆయన హీరోగా నటించిన అనేక సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవడంతో ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు అయితే ఆయన హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు […] -
Leo: హైదరాబాదులో లియో ఈవెంట్.. విజయ్ వస్తాడా?
Leo Movie Event to be Held at Hyderabad: దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర తెలుగు హక్కుల్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న క్రమంలో లియో విడుదలకు సంబంధించి తాజాగా […] -
Imman: ఆ స్టార్ హీరో నన్ను మోసం చేశాడు.. సంగీత దర్శకుడు సంచలన ఆరోపణలు
Imman Sensational Allegations on Shivakarthikeyan: తమిళ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ ఇప్పుడు మరో సారి వార్తల్లోకి ఎక్కారు. నిజానికి విడాకుల వార్తలతో హాట్ టాపిక్ అయిన ఆయన ఇప్పుడు స్టార్ హీరో మీద సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. నిజానికి హీరో శివకార్తికేయన్ – ఇమ్మాన్ కాంబోలో సూపర్ హిట్ పాటలు వచ్చాయి. అయితే, ఇటీవల పరిణామాలు కనుక చూస్తే వీరిద్దరి మధ్య విబేధాలు పెరుగుతున్నాయని అనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఇమ్మాన్ తన […] -
Leo: బ్రేకింగ్: లియో రిలీజ్ 19నే.. నాగవంశీ కీలక ప్రకటన
Leo to release on october 19th says naga vamsi: అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన లియో సినిమాకి అనూహ్యమైన షాక్ తగిలిన సంగతి తెలిసిందే. నిజానికి లియో సినిమా తెలుగు థియేటర్ రిలీజ్ ఆపేస్తూ తెలంగాణ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి తమిళంలో మినహా లియో పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఎందుకంటే హిందీలో మల్టీప్లెక్స్ ఇష్యూతో థియేటర్స్ లేకపోగా తమిళనాడులో మార్నింగ్ షోస్ పర్మిషన్లు ఎత్తేశారు. […] -
Mistake in OTT: ఆహాలో దూసుకుపోతున్న ‘మిస్టేక్’
Mistake movie streaming in AHA Video: ఈ మధ్య కాలంలో థియేటర్లలో సందడి చేసే ఇటీవలే ఆహాలో రిలీజ్ అయింది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మిస్టేక్’. ‘రామ్ అసుర్’ సినిమా తర్వాత ‘మిస్టేక్’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న అభినవ్ సర్దార్ ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేస్తున్నాడు. ఆగస్ట్ 4న థియేటర్లో రిలీజ్ అయిన మిస్టేక్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్గానూ సినిమా మంచి ఫలితాలను అందుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి (సన్నీ) దర్శకత్వంలో వచ్చిన […] -
Mehreen Pirzada: అంత కష్టపడి చేస్తే సె* క్లిప్ అంటారా.. హానీ పాప ఆవేదన
Mehreen Pirzada slams people calling trolling her web drama scene: కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి “ఎఫ్ 2,” “రాజా ది గ్రేట్,” “మహానుభావుడు” వంటి తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు పొందిన మెహ్రీన్ పిర్జాదా ఈమధ్యనే ఒక వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె చేసిన సీన్ లో ఆమె కాస్త ఘాటుగా రొమాన్స్ చేయడంతో ట్రోల్స్‌కు గురి అయింది. మెహ్రీన్ పిర్జాదా […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..