-
Martin Luther King Trailer: నవ్విస్తూనే ఏడిపిస్తున్న ‘మార్టిన్ లూథర్ కింగ్’.. ట్రైలర్ చూశారా?
Martin Luther King Trailer Review: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న “మార్టిన్ లూథర్ కింగ్” సినిమాను మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి నటీనటులు నటించగా ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. […] -
Allu Arjun: వీడు ఎక్కడున్నా పుష్ప ‘రాజే’రా
Allu Arjun Power full entry at Hyderabad after getting national Award: నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగిన జాతీయ అవార్డుల కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఈ వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు. పుష్ప చిత్రానికి గాను బన్నీ ఈ అవార్డును […] -
Tharun Bhascker: ‘సురేష్ కొండేటి’తో సినిమా చేస్తా.. జర్నలిస్టును అయిపోతానంటున్న తరుణ్ భాస్కర్
Tharun Bhascker intresting comments on His Acting: తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో సినిమా ‘కీడా కోలా’తో వస్తున్నారు. క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్తో ఈ సినిమా హ్యుజ్ బజ్ […] -
Tiger Nageswara Rao: చివరి నిమిషంలో ‘టైగర్’కి టైమొచ్చింది!
Court Green signal to Tiger Nageswara Rao: మాస్ మహారాజ్ రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతూ చేస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్కప్పుడు స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటివరకు కనిపించనంత రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలో మాస్ మహారాజ కనపడబోతున్నాడని చెబుతున్నారు. రెండు సినిమాలు చేసిన అనుభవం ఉన్న దర్శకుడు వంశీ […] -
Actor Naresh: పవన్ పేరు లాగుతూ పొలిటికల్ ఎంట్రీపై నరేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Actor Naresh Coments on Pawan Kalyan: మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నరేష్ ను మళ్లీ ఏమైనా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని అడిగితే ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకి మళ్ళీ అస్సలు ఇప్పట్లో తిరిగి వచ్చే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. ఏదైనా సినిమాతోనే చెబుతానని అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఐడియాలజీ బేస్డ్ గానో, ప్రాజెక్ట్ బేస్డ్ గానో తిట్టుకునే వాళ్లం కానీ ఇవాళ రాజకీయాలు […] -
Naresh: చంద్రబాబు అరెస్ట్.. నటుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు
Actor Naresh Crucial Comments on Chandrababu Arrest: టీడీపీ ఛీఫ్ చంద్రబాబు అరెస్టుకు సంబంధించి సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. కొత్త దర్శకురాలు పూజ కొల్లూరు డైరెక్షన్లో తెరకెక్కిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడిన నరేష్ ను చంద్రబాబు అరెస్ట్ విషయంలో మీ స్పందన ఏంటి? అని అడిగితే తాను ఒక లీడర్ గురించి మాట్లాడటం లేదని, ఏది న్యాయం? ఏది ధర్మం అనేది సినిమాలో చెప్పామని అన్నారు. ధర్మం […] -
Keedaa Cola Trailer: కోలా డ్రింకులో బొద్దింక: ఇదండీ ‘కీడా కోలా’ కథాకమామీషు
Keedaa Cola Trailer Review: పెళ్ళిచూపులు, ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ నటించి, డైరెక్ట్ చేసిన మూవీ ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్, రాగ్ మయూర్, చైతన్య రావు, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను తరుణ్ భాస్కర్ స్నేహితులు కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు. తాజాగా ఈ మూవీ […] -
Unstoppable With NBK: అవి మార్ఫింగ్ వీడియోలు.. అలిగిన బాలయ్య.. కాజల్కి షాకిచ్చిన శ్రీలీల!
Unstoppable With NBK Limited Edition First Episode: అన్ స్టాపబుల్ షోతో కొత్త అవతారం ఎత్తిన బాలకృష్ణ ‘అన్స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్’(అన్స్టాపబుల్ సీజన్3)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈరోజు ఈ సీజన్ కు చెందిన మొదటి ఎపిసోడ్ స్ట్రీమ్ అయింది. ‘ఆహా’లో స్ట్రీమ్ అవుతున్న ఈ మొదటి ఎపిసోడ్లో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ మూవీ టీమ్తో స్పెషల్ గా చిట్ చాట్ చేశాడు. ఇక ఈ ఎపిసోడ్లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు కాజల్ […] -
Anasuya Bharadwaj: చీరకట్టులో కాకరేపిన అనసూయ భరద్వాజ్
-
Kajal: లేడీ బాస్ లుక్ లో కాత్యాయని
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..