-
OTT: తెలుగు నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తున్న OTT ప్లాట్ఫారమ్లు!
Telugu Producers sleepless nights due to OTT platforms: OTT ప్లాట్ఫారమ్ల కారణంగా తెలుగు నిర్మాతలు నిద్ర లేని రాత్రులు అనుభవిస్తున్నారని టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల ముందు, టాలీవుడ్ మేకర్స్ చాలా సినిమాల బడ్జెట్పై చాలా స్పష్టంగా ఉండేవారు. మొదట హీరో మార్కెట్ను చూసి దాన్ని బట్టి బడ్జెట్ లు ప్లాన్ చేసుకునేవారు. వీరికి OTT బిజినెస్ కూడా స్పష్టంగా కనిపించడంతో ఆ బడ్జెట్ను పెంచి సినిమాలు తీస్తున్నారు. అయితే డిజిటల్ […] -
Praveen IPS: ఆలోచింపచేసేలా ప్రవీణ్ ఐపీఎస్ మూవీ గ్లింప్స్
Praveen IPS movie Glimpse Review: ఐరా ఇన్ఫోటైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మాతగా తెరకెక్కుతున్న తాజా మూవీ “ప్రవీణ్ ఐపీఎస్”, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. […] -
Bigg Boss Telugu 7: హ్యాట్సాఫ్ గౌతమ్..ఆ ఒక్క నిర్ణయంతో వాళ్లందరికీ నచ్చేశావ్ పో!
Gautham Krishna Record Breaking Decision about female Contestants: తెలుగులో బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అయిన ఈ షో అని తెలిసిందే, ఆ షో ఇప్పుడు ఏడో సీజన్ను జరుపుకుంటోంది. ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నా కొన్ని మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా కెప్టెన్ గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ చరిత్రలోనే ఏ కంటెస్టెంట్ చేయని విధంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకుని హాట్ టాపిక్ అయ్యారు. అసలేమంటే గౌతమ్ […] -
Alphonse Puthren: కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రేమమ్ డైరెక్టర్ పోస్టు.. ఇక భారం కాదలచుకోలేనంటూ!
Premam movie director Alphonse Puthren quits film direction: సాయి పల్లవితో బ్లాక్ బస్టర్ ప్రేమమ్ మూవీ చేసిన తీసిన మలయాళ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రన్, తాను సినిమా డైరెక్షన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అల్ఫోన్స్ ఇన్స్టాగ్రామ్లో ఒక నోట్ ఈమేరకు షేర్ చేశారు. తాను ఒక రోగంతో బాధపడుతున్నాను అని అనౌన్స్ చేసి ఆ తర్వాత పోస్ట్ను తొలగించారు. ఆయన ముందు షేర్ చేసిన పోస్ట్ ఇలా ఉంది, “నేను నా సినిమా థియేటర్ […] -
Brahmanandam: ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం!
Brahmanandam Comments at Upendra gadi Adda Pre Release Event: ఒక సినిమా తీయడానికి అనేక ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు చేస్తుండటం నిజంగా ఓ సంచలనం అని హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్ఎస్ఎల్ఎస్ (SSLS) క్రియేషన్స్ బ్యానర్ పై కంచర్ల అచ్యుతరావు “ఉపేంద్ర గాడి అడ్డా” అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా […] -
Sai Kamakshi Bhaskarla: కల్పనా రాయ్, రంభ వంటి వారు మాకు బంధువులే కానీ : డా. కామాక్షి భాస్కర్ల
Polimera Fame Sai Kamakshi Bhaskarla Interview: సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల హీరో హారోయిన్గా.. గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలి మేర-2. గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ఈ చిత్రం నవంబరు 3న […] -
Ashu: రేంజ్ రోవర్ కొన్న అషు రెడ్డి.. భలే హ్యాపీగా ఉందంటున్న వేణుస్వామి
Ashu Reddy Buys a Range Rover: కెరీర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ అషురెడ్డి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె రూపం స్టార్ హీరోయిన్ సమంత కు దగ్గరగా ఉండటంతో జూనియర్ సమంతగా కూడా గుర్తింపు దక్కించుకుని ఏకంగా సినిమా అవకాశం దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకుని షాక్ ఇచ్చింది. బిగ్ బాస్. సీజన్ 3 మరియు ఓటీటీ బిగ్ బాస్ […] -
Bigg Boss Telugu 7: ఆ అపవాదు పోగొట్టుకునేందుకు ఈ వారం మేల్ కంటెస్టెంట్ ఎలిమినేషన్?
First male contestant elimination Happened in Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7 ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి కాగా ఆరుగురు లేడీ కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ విషయంలో చాలా మంది బాధ పడుతున్నారు. ఇక ఈ క్రమంలో అమ్మాయిల మీద బిగ్ బాస్ కక్ష కట్టింది అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆ అపవాదు పోగొట్టుకునేందుకు బిగ్ […] -
Vijay Deverakonda : విజయ్ దేవరకొండా.. ఇది కదా అసలైన సక్సెస్ అంటే!
Vijay Deverakonda As A Chief Guest For Keedaa Cola Pre-release Event: దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం మూడో చిత్రం కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కి సిద్ధం అయింది. 2వ తేదీన యుఎస్ఎ, కొన్ని ఇతర ప్రాంతాలలో ప్రీమియర్లు ప్రదర్శించేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, ప్రమోషన్ మెటీరియల్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది. ఇక […] -
Ooru Peru Bhairavakona: హమ్మ హమ్మ.. సందీప్ కిషన్ పాట మస్తుందమ్మా!
Humma Humma from Ooru Peru Bhairavakona Released: హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండోసారి కలిసి చేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందించగా మొదటి సింగిల్ ‘నిజమే […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..