-
Venky 75: వెంకీ 75 వేడుకల్లో మెరిసిన తారాలోకం.. ఎవరెవరు వచ్చారో, ఫోటోలు చూశారా?
-
Vishal: న్యూయార్క్ రోడ్డుపై అమ్మాయితో వీడియో.. అసలు విషయం ఓపెన్ అయిన విశాల్
Vishal Clarity on New York Video:కోలీవుడ్ హీరో విశాల్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారిందన్న సంగతి తెలిసిందే. ఈ వీడియోతో విశాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కినట్టు అయింది. 46 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్న విశాల్ ప్రేమ వ్యవహారాలు ఒకప్పుడు కోలీవుడ్‌లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉండేవి. ఇప్పటికే ఈ హీరోకి రెండుసార్లు పెళ్లి ఫిక్స్ అయి పలు కారణాలతో […] -
Mistakes in Salaar: సలార్ మూవీలో ఈ మిస్టేక్స్ గమనించారా?
Have you Noticed these Mistakes in Salaar: ప్రశాంత్ నేను డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమాన్ ఒక కీలక పాత్రలో నటించాడు. జగపతిబాబు, […] -
Abhishek Nama: నవీన్ ను మేము తప్పించలేదు.. అసలు జరిగింది ఇదే!
Abhishek Nama Responds on Naveen medaram Issue: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ నవంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పది డిసెంబర్ 29న రిలీజ్ అవుతోంది. . ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే టాగ్ లైన్ తో రిలీజ్ కాబాహున్న ఈ సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. అయితే, ఒక్క విషయంలో ముందు నుంచి వివాదం నెలకొంది. బాబు బాగా […] -
RGV: నా తల తెస్తే కోటి సుపారీ అంట.. ఏపీ డీజీపీకి వర్మ ఫిర్యాదు
RGV Meets AP DGP: సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం రిలీజ్ కు రెడీ అవుతోంది. గత నెల నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాకి సెన్సార్ కాకపోవడంతో వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు ఆ సెన్సార్ పూర్తి చేసుకుని డిసెంబర్ 29 రిలీజ్ చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. […] -
Saripodhaa Sanivaaram: గ్యాప్ ఇచ్చి పనిలో పడిన నాని!
Saripodhaa Sanivaaram Lengthy Shooting Schedule Begins In HydNerabad: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండో సారి కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ‘సరిపోదా శనివారం’లో నాని ఒక కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారని చెబుతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ గత నెలలో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి […] -
ISPL Chennai Team: చరణ్, అమితాబ్, హృతిక్ కి పోటీగా బరిలోకి సూర్య
Actor Suriya Announces his ownership of ISPL Chennai Team: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పిఎల్) లో చెన్నై (తమిళనాడు) జట్టు కొనుగోలు చేసి యజమానిగా లీగ్ లో చేరినట్లు నటుడు సూర్య ఈరోజు తెలిపారు . ఈ వార్తను నటుడు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ వచ్చే ఏడాది జరగనుంది, ఈ ఫార్మాట్ పది ఓవర్లకే ఉంటుంది. ఐపీఎల్, టీఎన్‌పీఎల్ వంటి సిరీస్‌ల […] -
Badmash gallaki Bumper Offer: బిగ్ బాస్ నుంచి వచ్చాక బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ అంటున్న భోలే షావలి
Badmash gallaki Bumper Offer Movie to Release on December 29th: నంది అవార్డు గ్రహీత రవి చావలి దర్శకత్వంలో, N. రమేష్ కుమార్ నిర్మాతగా రూపొందిన బద్మాష్ గాళ్ళకు బంపర్ ఆఫర్ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమాలో ఈ మధ్యనే శాసనసభ సినిమాతో హీరో గా గుర్తింపు పొందిన ఇంద్రసేన, మ్యాడ్ సినిమాలో నటించిన సంతోష్ హీరోలుగా ప్రజ్ఞ నయన్, నవీన రెడ్డి హీరోయిన్లుగా నటించారు. డబ్బు కోసం రియల్ ఎస్టేట్ […] -
Corporate Bookings: నార్త్ లో మొన్న యానిమల్, ఇప్పుడు సలార్ కి దెబ్బేస్తున్న కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏంటో తెలుసా?
Do You Know what is Corporate Bookings: తాజాగా ప్రభాస్ సలార్, షారుఖ్ డంకీ సినిమాల మధ్య హిందీ బెల్టులో తీవ్ర పోటీ నెలకొంది. ఒకానొక దశలో షారుఖ్ నేషనల్ థియేటర్ల చైన్ అధినేతలను కూడా ప్రలోభాలకు గురి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సలార్ సినిమా పోటీ తట్టుకోలేక కలెక్షన్స్ చూపించుకోవడానికి కార్పొరేట్ బుకింగ్స్ చేయిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయం మీద యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి సోదరుడు, నిర్మాత ప్రణయ్ […] -
Devil: డెవిల్ రిలీజ్ కి ముందు నవీన్ మేడారం బహిరంగ లేఖ.. అదేదీ నిజం కాదంటూ!
Devil Ex Director Naveen Medaram Releases a Press Note on Devil Movie: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమాకి ముందు నవీన్ మేడారంను డైరెక్టర్ అని అనౌన్స్ చేశారు. అయితే తరువాత ఏమైందో ఏమో సినిమాని నిర్మాత అభిషేక్ నామా డైరెక్ట్ చేసినట్టు పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇక ఈ విషయం మీద ఇప్పటికే పలుమార్లు తన ఆవేదన ఇండైరెక్ట్ గా వ్యక్తం చేసిన నవీన్ మేడారం ఇప్పుడు ఒక బహిరంగ […]
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!