-
Netflix Pandaga: నెట్ ఫ్లిక్స్ పండగో.. సంక్రాంతి రోజు 12 తెలుగు సినిమాలు!
Netflix Pandaga: ప్రపంచవ్యాప్తంగా టాప్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ సంక్రాంతి నాడు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. మొత్తం 12 సినిమాలు తమ ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్లుగా ఒక పెద్ద లిస్ట్ రిలీజ్ చేసింది. ఒక్కొక్క సినిమా గురించి వివరిస్తూ ఒక్కొక్క పోస్ట్ పెడుతూ వెళ్ళింది. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్టీమ్ అవబోతుందని ప్రకటించింది. […] -
Guntur Kaaram: ‘గుంటూరు కారం’కి నెగటివ్ రివ్యూస్.. పోలీసులకి టీం ఫిర్యాదు
Guntur Kaaram team files a Cybercrime complaint against alleged fake ratings on Book My Show: ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ముఖ్యంగా రెండు సినిమాల మధ్య రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పోటీ నెలకొంది. ఆ రెండు సినిమాలు మరేమిటో కాదు తేజ హీరోగా నటించిన హనుమాన్, మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం. నిజానికి మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు […] -
Chiranjeevi: సంక్రాంతికి సినిమా లేదు కానీ.. మూడు సినిమాల్లో మెగాస్టార్
Konidela Chiranjeevi reference is used in almost all the sankranthi films: ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి తెలుగు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముందుగా 12వ తేదీన హనుమాన్ సినిమాతో పాటు మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది. తర్వాత 13వ తేదీన వెంకటేష్ హీరోగా నటించిన సైన్ధవ్ సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత 14వ తేదీన నాగార్జున హీరోగా […] -
Hanuman: ‘హనుమాన్ దెబ్బ’ కేజీఎఫ్, కాంతార రికార్డులు అబ్బా.. పుష్పతో సమానంగా కలెక్షన్స్
HanuMan first 3-day Collections total is Higher than KGF first part Kantara at par with Pushpa: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమా హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా నార్త్ సర్కిల్స్ లో ఈ సినిమా సంచలన వసూళ్లు రాబడుతూ ముందుకు దూసుకువెళుతోంది. ఇక బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సినీ క్రిటిక్ […] -
Harilo Ranga Hari: సిద్దార్థ్-అదితీ జంటగా హరిలో రంగ హరి
Siddarth and Aditi Rao Hydari to teamup for Harilo Ranga Hari: అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో హీరో సిద్ధార్థ అదితి రావు హైదరి ఇద్దరు ప్రేమలో పడినట్లు కొంత నుంచి ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తూ ఉండడంతో పాటు తమ రిలేషన్ గురించి వస్తున్న ఎలాంటి ప్రచారాలను ఖండించక పోవడంతో దాదాపు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు అందరూ ఫిక్స్ […] -
Actor Prabhas: దెబ్బకు పేరు మార్చుకున్న ప్రభాస్.. అసలు నిజం ఇదా?
Facts Beind Actor Prabhas Changing his Name: గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక రేంజ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఆయన ఇప్పుడు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ చాలా పూర్తయింది. కానీ ఈ సినిమా టైటిల్ సహాయం ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ […] -
Akira Nandan: జూనియర్ పవన్ కళ్యాణ్.. అబ్బా ఏమున్నాడ్రా బాబూ!
Akira Nandan Latest Sankranthi Special Photo goes Viral in Social Media: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా మెగా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినీ ఎంట్రీ గురించే. నిజానికి అకిరా నందన్ కి సినిమాల మీద ఆసక్తి ఉందో లేదో పూర్తిగా తెలియదు కానీ ఆయన కటౌట్ చూసి హీరోగా వస్తే మెగా ఫ్యామిలీకి […] -
Mega Sankranthi Celebrations: బెంగళూరులో సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ
Mega Family Celerates Sankranti at Bangalore: మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండుగను ఒక రేంజ్ లో జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి బెంగుళూరులో ఒక ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సంక్రాంతి మొత్తాన్ని బెంగళూరులో జరుపుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో మెగా కుటుంబ సభ్యులందరూ బెంగళూరు చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, […] -
Extraordinary Man: ఆరోజు నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”
Nithiin’s “Extraordinary Man” will be streaming from January 19th: నితిన్ హీరోగా నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ రివ్యూలు అందుకుంది. ఇక ఇప్పుడు “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ […] -
Teja Sajja: ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలలు.. పొద్దున్న రోప్ ఎక్కితే మళ్ళీ సాయంత్రానికి దిగేవాడిని!
Teja sajja Interview about Hanuman Movie: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. . యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. […]
తాజావార్తలు
-
WTC Points Table: సౌతాఫ్రికాతో టెస్ట్ ఓడినా నంబర్-1 స్థానంలోనే ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా, భారత్ స్థానాలు ఎంతంటే..
-
Dhanush: హస్తినలో హీరో ధనుష్ మకాం.. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక మంతనాలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!