-
Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ చెల్లి
Drugs Case Filed on Kushitha Kallapu Sister Lishi Ganesh:పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా డ్రగ్స్ కేసులు అనేకం తెరమీదకు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ రైడింగ్ లో ఒక తెలుగు హీరోయిన్ చెల్లెలు పట్టుబడడం హాట్ టాపిక్ అవుతుంది. ఆమె ఇంకెవరో కాదు లిషి గణేష్. గతంలో కొణిదెల నిహారిక ఉండగా రాడిసన్ బ్లూ అనే హోటల్లో ఉన్న పుడింగ్ పబ్ మీద రైడింగ్ జరిగింది. […] -
Radha Madhavam: మార్చి 1న ‘రాధా మాధవం’.. ఆశీర్వదించాలన్న సినిమా యూనిట్
Radha Madhavam Movie Unit Press Meet: వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన ‘రాధా మాధవం’ మార్చి 1న విడుదల కాబోతోంది. . ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించగా వసంత్ వెంకట్ బాలా కథ, మాటలు, పాటలు అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయగా ప్రమోషన్స్ లో భాగంగా సినిమ యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. […] -
Rashi Singh: అనుకోకుండా ఆడిషన్ కి వెళ్లి పర్ఫెక్ట్ ఛాయిస్ అయ్యా..
Rashi Singh Interview for Bhoothaddam Bhaskar Narayana Movie:శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ […] -
Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్ కేసులో టాలీవుడ్ నిర్మాత పేరు?
Case Filed on Tollywood Producer in Radisson Drugs Case: ఎక్కడ ఏ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు అయినా ఎక్కడో ఒక చోట టాలీవుడ్ లింక్ కలకలం రేపుతోంది. తాజాగా గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులందరూ రాడిసన్ హోటల్లో ఘనంగా పార్టీ చేసుకున్నారని వీరిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు, వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారని తేల్చారు. పక్కా సమాచారంతో […] -
Poonam Kaur: ఒకరికి హీరో మరొకరికి విలన్.. హాట్ టాపిక్ గా పూనమ్ ట్వీట్
Poonam Kaur Tweet about Hero Goes Viral: సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి రావడంతో సెలబ్రెటీలు ఏ విషయాలు పంచుకున్నా వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా నటి పూనమ్ కౌర్ తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటున్న ఆమె ఒకరి జీవితంలో హీరో అయిన కొందరు మరొకరి జీవితంలో విలన్ కావచ్చని రాసుకొచ్చారు. […] -
Premalu: మలయాళ సెన్సేషన్ ను తెలుగులో డబ్ చేస్తున్న రాజమౌళి కొడుకు
SS Karthikeya Dubbing Malayala Premalu : మలయాళ సినిమాల మీద తెలుగు వారు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను కొంతమంది సినీ ప్రేమికులు అదే భాషలో చూసేస్తున్నారు. ఇక థియేటర్స్ లో వర్కౌట్ అవుద్ది అనుకుంటే దాన్ని డబ్ చేసి రిలీజ్ చేసేందుకు తెలుగులో బడా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇక అలా కాదనుకుంటే […] -
Deepti Sunaina: బరువు దింపేసుకున్నారన్న అభిమాని.. దీప్తి షాకింగ్ రిప్లై!
Deepti Sunaina Shocking Answer to Fans Indirect Question on Shanmukh Jaswanth: సోషల్ మీడియాలో డబ్స్ మాష్ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది దీప్తి సునయన. ఆ తరువాత యూట్యూబ్ లో కొన్ని కవర్ సాంగ్స్ చేస్తూ ఆమె దాన్ని మరింత పెంచుకుంది. ఇక అలా ఆమెకు దక్కిన క్రేజ్ తో బిగ్ బాస్ అవకాశం కూడా తెచ్చుకుని తెలుగు వారికి మరింత దగ్గరైంది. బిగ్ బాస్ లో ఉన్నపుడు తనీష్ తో […] -
Ma Oori Raja Reddy Movie Trailer: రాజశేఖర్ రెడ్డిని గుర్తుచేసేలా ‘మా ఊరి రాజారెడ్డి’
Ma Oori Raja Reddy Movie Trailer Launched: నిహాన్ హీరోగా, వైష్ణవి కాంబ్లే హీరోయిన్ గా రవి బాసర దర్శకత్వంలో ఆర్ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ నిర్మాతలుగా మా ఊరి రాజారెడ్డి అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇక మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్న సినిమా యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది. ఇక ఈ వేడుకలో ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ […] -
Fighter VS Operation Valentine: 300 కోట్లు vs 40 కోట్లు.. ఆపరేషన్ వాలెంటైన్ ఇన్ యాక్షన్
Fighter VS Operation Valentine: వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ సోలో రిలీజ్ డేట్ ల సర్దుబాట్ల నేపద్యంలో మార్చి 1వ తేదీకి వాయిదా పడింది. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ సినిమా నుంచి […] -
Varun Tej: మెగాఫ్యాన్స్ ఫోకస్ అంతా ఆపరేషన్ వాలెంటైన్ మీదే
Mega Fans Focus on Operation Valentine: మెగా హీరోల్లో ఒక్కడే ఫామ్‌లో వున్నాడు. రెండేళ్ల క్రితం పుష్పతో హిట్ కొట్టిన అల్లు అర్జున్ తప్ప మరో హీరో లేడు. అదేమిటో మెగా హీరోలను ఫ్లాపులు వెంటాడుతున్నాయి. ఫెయిల్యూర్స్‌లో ఉన్న మెగా ఫ్యామిలీని వరుణ్‌తేజ్ గాడిలో పెడతాడా? అనే అంశం మీద చర్చ జరుగుతోంది. చిరంజీవి కెరీర్లో ఆచార్యనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనుకుంటే.. భోళా శంకర్ అంతకు మించి నష్టాలు తీసుకొచ్చింది. భోళా తర్వాత నటిస్తున్న విశ్వంభర’ను […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!