Maidaan Traileer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న మైదాన్ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trailer of Maidaan about legend of Indian Football Released: ఏడాదికి కనీసం ఒక్క హిట్ అయినా లేకుండా ఆయన కెరీర్ గడవదు అన్నట్టు ఉండే సినిమా హీరోల్లో ఈ అరుదైన ఘనత ఉన్న ఏకైక హీరో అజయ్ దేవ్‌గణ్. అజయ్ పుట్టినరోజు ఇవాళ. అజయ్‌దేవ్‌గణ్ పుట్టినరోజు సందర్భంగా మైదాన్ సెన్సేషనల్ ఫైనల్ ట్రైలర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఒకటా, రెండా ఎన్నెన్నో సవాళ్లను ఎదుర్కొన్న లెజండరీ కోచ్ ఎస్.అబ్దుల్ రహీమ్, ఆయన ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ గురించి ఈ ట్రైలర్ మరింత అద్భుతంగా ఆవిష్కరించిందని చెప్పాలి. ట్రైలర్ పరిశీలిస్తే ఫుట్‌బాల్ రంగంలో మన ఇండియా టీమ్ చరిత్రను ఎలా తిరగరాసిందో చెప్పే చిత్రమే మైదాన్.
Supritha: మందేస్తున్న వర్మతో సురేఖా వాణి కూతురు.. రీతూ చౌదరితో కలిసి మరీ!
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అంకిత భావం, అచంచలమైన విశ్వాసం, ఫుట్‌బాల్ రంగంలో వెలుగులు చాటాలనే తపనతో ముందడుగేసి, రాణించి మన దేశానికి గర్వకారణంగా నిలిచిన లెజండరీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆదర్శవంతమైన ఈ స్పోర్ట్స్ బయోపిక్‌లో ప్రియమణి, గజ్‌రాయ్ రావు, బెంగాలీ యాక్టర్ రుద్రనీల్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.జీ స్టూడియోస్, బోనీ కపూర్, అరుణవ జోయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా నిర్మించగా సైవిన్ ఖుద్రాస్, రితీష్ షా స్క్రీన్ ప్లే, డైలాగులు రాశారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూర్చగా మనోజ్ ముంతషిర్ శుక్లా లిరిక్స్ రాశారు. ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక అదే రోజున ఐమ్యాక్స్ వెర్షన్ కూడా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?