Sye Surya Reveals Murder Case Details: ఆ నలుగురు సినిమాతో పాటు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన పింగ్ పాంగ్ సూర్య అనే నటుడు పాత్ర కూడా పారిశ్రామిక వేత్త జయరాం హత్య కేసులో ఉన్నట్లుగా తెలంగాణ పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డికి పింగ్ పాంగ్ సూర్యకు మంచి స్నేహం ఉందని అప్పట్లో పోలీసులు భావించారు. ఇక […]
Manchu Vishnu Vs Prabhas in Bhakta Kannappa: మంచు విష్ణు చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. మంచు విష్ణు అనే కాదు మంచు కుటుంబం మొత్తం సాలిడ్ హిట్ కోసం తపిస్తున్నారు. నిజానికి మోహన్ బాబు బిరుదే కలెక్షన్ కింగ్, అలాంటి ఆయన సన్ ఆఫ్ ఇండియా లాంటి సినిమాతో భారీ షాక్ తిని సినిమాల నుంచి కొంచెం దూరం అయ్యారు. ఆ తరువాత మంచు విష్ణు ఎన్నో ఆశలతో జిన్నా […]
God Movie Releasing on October 13th: తనీ ఒరువన్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత జయం రవి, నయన తార హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 13న తెలుగులో విడుదలవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాతలు […]
Malayalam actor Divya Prabha alleges harassment by drunk passenger in flight: ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్ని చట్టాలు చేస్తున్న దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వేధింపుల ఘటనలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు సామాన్యులకు జరిగిన ఘటనలు బయటకు వచ్చేవి కాదు కానీ సోషల్ మీడియా దెబ్బతో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా మలయాళ నటి దివ్యప్రభ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో లైంగిక వేధింపులు […]
Aamir Khan reveals wedding date of his daughter Ira Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా అందరూ పిలుచుకునే అమీర్ ఖాన్ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. తాజాగా తన కూతురు పెళ్ళికి సంబంధించిన డేట్ అనౌన్స్ చేశారు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య రీనా దత్తాలకు జన్మించిన ఐరా ఖాన్ ఒక ఫిట్ నెస్ ట్రైనర్ ను వివాహం చేసుకోగా వారి నిశ్చితార్థం 2022 నవంబర్ 18న […]
Skanda and Peddha Kapu Sequel Plans Dropped: ఈ మధ్య కాలంలో సినిమాలను రెండు భాగాలుగా చేస్తున్న ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్టున్నప్పుడే రెండు భాగాలూ అని అనౌన్స్ చేస్తుంటే మరికొన్నిటిని సెట్స్ మీద ఉండగా ఇంకా కొన్నిటిని సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమా చివరిలో సీక్వెల్ అనౌన్స్ చేశారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన పెద్ద కాపు 1 […]
Panja Vaisshnav Tej’s Aadikeshava Melody “Hey Bujji Bangaram” Song Released: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా ‘ఆదికేశవ’ అనే సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తిస్థాయి ఫ్యామిలీ- యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. చేసిన తక్కువ సినిమాలతోనే వైవిధ్యమైన జానర్లతో తనదైన ముద్ర వేసిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటిసారి యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో పాటు సినిమాలో శ్రీలీల కూడా కనిపిస్తూ ఉండడంతో సినిమా మీద […]
Sreeleela dismisses marriage reports with Nandamuri Mokshagna Teja: హీరోయిన్ల పెళ్లి అనేది నెవర్ ఎండింగ్ గాసిప్ మెటీరియల్. నిజానికి గత కొన్నాళ్లుగా కీర్తి సురేశ్‌పై పెళ్లి పుకార్లు వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ఇలాంటి పుకార్లను పదే పదే ఖండిస్తూ వచ్చినా ఎదో ఒక సమయంలో అవి మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు అత్యంత బిజీగా ఉన్న నటి శ్రీ లీలను ఈ గాసిప్ రాయుళ్లు టార్గెట్ చేశారు. సీనియర్ హీరో […]
13 Movies Releasing this week in tolywood: ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ లేకున్నా పలు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఏకంగా ఈ అక్టోబర్ 13న 13 సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఆ సినిమాల మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం.. రాక్షస కావ్యం సినిమా అక్టోబర్ 13న రిలీజ్ అవుతోంది. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, […]
NTR AI Pics as Dada Saheb Phalke Goes Viral in Social Media: భారతీయ చలన చిత్ర ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అగ్ర దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా భారతీయ సినిమాకు నివాళిగా ఈ సినిమా రూపొందించబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. ఇక మన సినిమాలకు ఎక్కడ బీజం పడింది? […]