Manoj Manchu: ‘ఉస్తాద్’ మొదటి ఎపిసోడ్.. నాని గెలిస్తే డై హార్డ్ ఫ్యాన్ కి 50 లక్షల ప్రైజ్ మనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manoj Manchu intresting tweet about Ustaad biggest game show: రాక్ స్టార్ మంచు మనోజ్ హోస్ట్‌గా ‘ఉస్తాద్’ ర్యాంప్ ఆడిద్దాం పేరిట సరికొత్త టాక్ షో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ టాక్ షో డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో కొద్దీ రోజుల క్రితం ప్రోమో రిలీజ్ ఈవెంట్ ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇదిలా ఉండగా ఈ షో గురించి మంచు మనోజ్ ఒక ట్వీట్ చేశారు. మంచు మనోజ్ ట్వీట్ ప్రకారం ఈ షో ఒక్కో ఎపిసోడ్ కి 50 లక్షలు ప్రైజ్ మనీ ఉంటుందట, మొదటి ఎపిసోడ్ కి నాని గెస్ట్ గా రాగా ఒక ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు. అదేమంటే ఈ ఎపిసోడ్ లో గెలుచుకున్న అమౌంట్ నాని డై హార్ట్ ఫ్యాన్ కి ఆ అమౌంట్ వెళ్తుందట. ఇక ఆ మధ్య జరిగిన ప్రోమో రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్ మాట్లాడుతూ ఏడేళ్ళ గ్యాప్ తర్వాత ఏడు అడుగులేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇంతకు ముందు సినిమాలు చేయాలనే ప్యాషన్, గోల్ తో చేశానని, ఈ ఏడేళ్ళు మీరు చూపించిన భాద్యతగా మారిందని అన్నారు.
Anchor Suma: ఆమెకు ఉద్యోగం.. గుండెంతా ఆనందంతో నిండిపోయిందంటున్న యాంకర్ సుమ
Also Read
ఇప్పుడు ప్యాషన్ కంటే భాద్యతతో వచ్చానని, గ్యాప్ తీసుకున్నందుకు ఫ్యాన్స్ నన్ను క్షమించాలని కోరుతున్నానని అన్నారు. ఈ సారి థౌజండ్ కాదు లక్ష కోట్లవాలా పటాకులు పేలబోతున్నాయని, అలాంటి టీం దొరికిందని అన్నారు. ఈటీవీ నుంచి రామోజీరావు, బాపినీడు, సాయి కృష్ణ, నితిన్, సాయి కిరణ్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు. ఈ షో కాన్సప్ట్ నాకు చాలా నచ్చిందమొ. ఇదొక సెలబ్రిటీ గేమ్ షో. తమని ఎంతగానో అభిమానించే ఫ్యాన్ కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట ఇదని అన్నారు. ఫ్యాన్ కోసం సెలబ్రేటీ ఆట ఆడి వాళ్ళకు డబ్బు ఇవ్వడం అనేది చాలా గొప్ప కాన్సప్ట్ అని ఈ ఆటలో సెలబ్రిటీ గెలుచుకున్న మొత్తాన్ని ఆ అభిమానికి ఇచ్చేస్తాం, అదే ఈ షో స్పెషాలిటీ అని అన్నారు. ప్రైజ్ మనీ వచ్చేసి.. రూ.50 లక్షలు, స్పెషల్ గిఫ్ట్‌లు కూడా ఉంటాయిని ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ షో మొదలుపెట్టామని అన్నారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!