Panchayat Season 3: అమెజాన్ బ్లాక్ బస్టర్ సిరీస్ 3వ సీజన్ వచ్చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panchayat Season 3 is arriving: పంచాయత్ సీజన్ 3 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న మొదటి రెండు సీజన్లను ఉచిత స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంచారు. పంచాయత్ సిరీస్ ని అత్యుత్తమ వెబ్ సిరీస్‌గా పరిగణించబడుతుంది. మొదటి రెండు సీజన్లు అందించిన సహజమైన, చక్కని వినోదంతో అభిమానులు, వీక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఇప్పుడు శుభవార్త ఏమిటంటే పంచాయత్ సీజన్ 3 వస్తోంది. దీంతో అంతకు ముందు ఉన్న మొదటి రెండు సీజన్‌లమీ ఉచిత స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి తెచ్చారు. ఎట్టకేలకు డిసెంబర్ 9న ‘పంచాయతీ 3’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అభిషేక్ త్రిపాఠి పేరుతో జితేంద్ర కుమార్ తన బైక్‌పై ఉన్నట్టు లుక్ రిలీజ్ చేశారు.
Vidyut Jammwal: అడవుల్లో నగ్నంగా స్టార్ హీరో.. వర్మ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
- Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్‌కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
- Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
- Chiranjeevi - Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు - ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
అశోక్ పాఠక్ (బినోద్), అతని స్నేహితులు దుర్గేష్ కుమార్, బుల్లో కుమార్ ట్రేడ్‌మార్క్ ఎక్స్‌ప్రెషన్‌తో రంగులరాట్నంపై రెండవ ఫోటోలో కనిపించారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే విషయాన్ని షేర్ చేస్తూ, ప్రైమ్ వీడియో ఇలా పేర్కొంది, “నిరీక్షణ భరించలేనిదని మాకు తెలుసు, కాబట్టి మేము సెట్స్ నుండి మీకు కొంత ఊరటనిచ్చాము! #PanchayatOnPrime సీజన్ 3 అని రాసుకొచ్చింది. ఇక ” 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ‘పంచాయత్ సీజన్ 2’ కోసం ప్రారంభ ఉత్తమ వెబ్ సిరీస్ (OTT) అవార్డును గెలుచుకున్న ప్రైమ్ వీడియోకి ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ అద్భుతమైన విజయం భారతదేశ ఔత్సాహిక స్ట్రీమింగ్ రంగాన్ని గుర్తించడం, పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. 10 భాషల్లోని 15 విభిన్న ప్లాట్‌ఫారమ్‌ల నుండి 32 ఎంట్రీలు ఈ అవార్డు కోసం పోటీ పడగా ‘పంచాయత్ కి ఆ అవార్డు దక్కింది.
తాజావార్తలు
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
-
Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
-
Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!