Sobhita Dhulipala shares stunning pics showing off her engagement ring: నాగ చైతన్య, సమంతను 2017లో వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం గోవాలో జరిగింది. వీరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడంతో నాలుగేళ్ల తర్వాత పెళ్లికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం, 2021 సంవత్సరంలో, వారిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించారు. సమంత – చైతన్యల పెళ్లి బ్రేకప్ అభిమానులందరికీ షాక్ ఇచ్చింది. చైతన్య తన బాధను బయటపెట్టకపోయినా.. సమంత మాత్రం […]
Telugu Indian Idol 3 Contestants Sung a Song for OG: ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఎంటర్ టైనింగ్ జర్నీ గ్రేట్ జర్నీకి చేరుకుంది, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్ కేవలం రెండు వారాలు మిగిలి ఉన్నాయి. 15,000 మంది ఔత్సాహిక గాయకులతో ప్రారంభమైన ఈ పాటల పోటీ ఇప్పుడు మొదటి ఆరు ఫైనలిస్ట్‌లకు వచ్చింది. మే 4, 2024న న్యూజెర్సీ, హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రారంభ ఆడిషన్లలో 5,000 మంది పాల్గొని విశేషమైన […]
Devara Trailer Eyeing on Records to Break: దూకే ధైర్యమా జాగ్రత్త.. అంటూ ఫియర్ సాంగ్‌తోనే ముందస్తు హెచ్చరిక జారీ చేశాడు కొరటాల శివ. కానీ ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్ మాత్రం రికార్డులు జాగ్రత్త అని అంటున్నారు. ఇప్పటికే ఓవర్సీస్లో దేవర బుకింగ్స్ ఓపెన్ కాగా.. తక్కువ సమయంలో అత్యధిక బుకింగ్స్ నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. USAలో అత్యంత ఫాస్ట్‌గా 15 వేల టికెట్స్ బుక్ అయిన చిత్రంగా దేవర రికార్డ్స్ క్రియేట్ […]
Game Changer Second Single to Release in September: గ్లోబల్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్ సినిమా గురించి మెగా ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా శంకర్ డైరెక్టర్ కావడంతో పాటు దిల్ రాజు నిర్మాత కావడంతో […]
Roshan Kanakala Sandeep Raaj People Media Factory’s Film Titled Mowgli: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ రోజు వినాయక చతుర్థి శుభ సందర్భంగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సమకాలీన ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుమ-రాజీవ్ కనకాలల కుమారుడు రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా […]
అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తల్లో.. ఏది నమ్మాలో నమ్మకూడదో అర్థం కాకుండా ఉంటుంది. లేటెస్ట్గా రాజాసాబ్ విషయంలోను ఇదే జరిగింది. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో రాజా సాబ్ పై సూపర్ హైప్ ఉంది. మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్‌లో […]
Lavanya Caught Raj Tarun with Malvi Malhotra at Mumbai: రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిజానికి ఈ ఉదయం తరుణ్- లావణ్య కేసులో నార్సింగి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఆ చార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్ తరుణ్ గడిపిన వాటికి సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు పోలీసులు, మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు హీరో రాజ్‌తరుణ్. లావణ్యతో పాటు రాజ్‌తరుణ్ […]
Gopichand as Villian for Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణకు విలన్‌గా.. మ్యాచో స్టార్ గోపిచంద్‌ను సెట్ చేస్తున్నారా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ‘తొలివలపు’ సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్‌కు.. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో.. ‘జయం’ సినిమాలో విలన్‌గా దుమ్ముదులిపేశాడు గోపీ. ఆ తర్వాత వర్షం, నిజం సినిమాలో భయంకరమైన విలన్‌గా భయపెట్టేశాడు. కానీ గోపీచంద్‌ది హీరో కటౌట్ కాబట్టి.. ‘యజ్ఙం’ సినిమాతో మళ్లీ హీరోగా మారిపోయాడు. ఇక్కడితో వెనక్కి […]
Lavanya Says she Consumed Drugs with Raj Tarun: లావణ్య ఎన్టీవీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. లావణ్య ఒక డ్రగ్స్ అమ్మే వ్యక్తి, లావణ్య చాలామంది వ్యక్తులతో అఫైర్ లో ఉంది అని రాజ్ తరుణ్ చెప్పిన సందర్భాలు చూశాం కదా అంటే నేను డ్రగ్ అమ్ముతానని రాజ్ తరుణ్ ఎప్పుడూ చెప్పలేదని ఆమె కామెంట్ చేసింది. నా జీవితంలో నేను డ్రగ్స్ కొనలేదు, అమ్మలేదు దయచేసి ఆ మాటలు మాట్లాడొద్దు అని ఆమె […]
Lavanya Says She Loves Raj Tarun Although He has Affairs With Heroines: రాజ్ తరుణ్ మీద గతంలో లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఆమెకు అనుకూలంగా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన క్రమంలో ఆమె ఎన్టీవీతో మాట్లాడింది. ఈ సమయంలో మీరు గతంలో రాజ్ తరుణ్ కి పలువురు హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నాయని మీడియా ముందే కామెంట్ చేశారు అవి నిజమేనా అని అడిగితే అవును నిజమేనని లావణ్య చెప్పుకొచ్చింది. […]