Laila : బూతే బూతు కానీ నవ్వుల ట్రీట్.. లైలా ట్రైలర్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వక్సేన్ హీరోగా రామనారాయణ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో లైలా అనే సినిమా తెరకెక్కుతోంది. సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో కనిపించనుండడంతో సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా లైలా సినిమాను రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం నవ్విస్తూనే సాగింది.
Vyjayanthi Movies: వైజయంతి మూవీస్ కి…అతనికి సంబంధం లేదు!
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
మొదట సోను మోడల్ గా విశ్వక్ కనిపించగా లోకల్ ఎమ్మెల్యే చావు బతుకుల మధ్య ఉండటానికి కారణం సోను అంటూ.. అతన్ని చంపాలని పలువురు సెర్చ్ చేస్తూ ఉంటారు. వారి నుంచి తప్పించుకోవడం కోసం లేడీ గెటప్ వేసుకొని లైలా గా మారతాడు విశ్వక్. ఇక లైలా నిజంగానే అమ్మాయి అనుకొని, ప్రేమ పేరుతో కొంత మంది మగ వారు వెంటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో సాగే డైలాగ్ లతోనే నవ్వించారు. అయితే డబుల్ మీనింగ్ డైలాగ్ ల డోస్ తో బూతు కంటెంట్ ఎక్కువగానే ఉంది. “నీ ఛాతి చూశాక నా ఛాతి చపాతీ అయింది”, “నీది పువ్వు లేదు.. కాయ ఉన్నాయ్”, “కాయ లేదు, పండు ఉన్నాయ్.. పువ్వు లేదు, కాయ ఉన్నాయ్.” వంటి డైలాగ్ లు ట్రైలర్ లో ఉండడంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!