కన్నడ టెలివిజన్ పరిశ్రమలో ‘కెందసంపిగే’ సీరియల్‌తో ప్రజాదరణ పొందిన నటి కావ్య శైవ ఇప్పుడు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఆమె నటించిన తొలి చిత్రం ‘కొత్తలవాడి’ ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కన్నడ సినీ పరిశ్రమలో ‘రాకింగ్ స్టార్’గా పేరొందిన యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ నిర్మించారు. అయితే, ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు కావ్య శైవకు ఈ విషయం తెలియదని తాజాగా ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ […]
బెంగళూరు హనుమంత నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునేశ్వర లేఅవుట్లో జరిగిన ఒక దారుణ సంఘటన కన్నడ టెలివిజన్ పరిశ్రమను కలవరపెట్టింది. ప్రముఖ టీవీ నటి, యాంకర్ అయిన మంజుల, (స్క్రీన్ నేమ్ శ్రుతి) భర్త అంబరీష్ చేతిలో కత్తిపోట్లకు గురైంది. జూలై 4న జరిగిన ఈ దాడి ఆలస్యంగా వెలుగులోకి రాగా, నిందితుడైన అంబరీష్‌ను పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తలను గోడకు కొట్టి జూలై 4న, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం […]
ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఒక యువకుడిపై అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి, ఈ రోజు ఉదయం తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటులలో ఒకరైన కోట శ్రీనివాసరావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చాలామంది ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగానే దర్శక ధీరుడు రాజమౌళి కూడా కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించి, […]
ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ డివోపీగా పని చేస్తున్నారు. సినిమా జూలై […]
ఇంతకు ముందు 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్ సాధించి వైరల్ షార్ట్ ఫిల్మ్‌గా పేరుపొందిన ‘ఆ గ్యాంగ్ రేపు’. ఆ ‘ఆ గ్యాంగ్ రేపు’కి స్వీకెల్ గా ‘ఆ గ్యాంగ్ రేపు-2’ షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించిన టీమ్ నుండి రాబోతున్న మరో సన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆ గ్యాంగ్ రేపు-3’. ఇది త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు యోగీ కుమార్ ఈ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర […]
X లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్నారి విహాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజున సేవా మార్గాన్ని ఎంచుకున్న విహాన్‌కు పవన్ కళ్యాణ్ నుండి హృదయపూర్వక అభినందనలు అందాయి. తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు పవన్ కళ్యాణ్ ప్రశంశించారు. విహాన్ ఉదారత చూసి ప్రేరణ పొందినట్టు తెలిపిన పవన్ కళ్యాణ్, అనారోగ్య పరిస్థితిలోనూ సేవా కార్యం చేయడం గర్వకారణం అన్నారు. చిన్న వయసులో పెద్ద హృదయాన్ని చూపించి అందరి మనసులను గెలుచుకున్న […]
పాన్ ఇండియా చిత్రాల కల్చర్.. సినీ ఇండస్ట్రీ వ్యయంపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పటి నుండి మరో లెక్కగా మారింది. ముఖ్యంగా టైర్ 1 హీరోల విషయంలో బడ్జెట్ హద్దులు దాటేస్తోంది. ఒకప్పుడు వంద కోట్లు అంటే గుండెలు బాదుకునే నిర్మాతలు కూడా ఇప్పుడు వెయ్యి కోట్లు అంటున్నా లెక్క చేయడం లేదు. క్రేజీ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయితే.. నిర్మాణ వ్యయం ఎంతైనా సరే ఖర్చు చేసేందుకు […]
డబ్బు కోసం మనిషి ఏదైనా చేస్తాడు అని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. తనకి వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆ నష్టాన్ని అత్తని హత్య చేసి నష్టం నుంచి బయటపడాలని దృశ్యం 2 సినిమా ప్లాన్ చేశాడో కసాయి అల్లుడు. ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి, ఉన్న భూమి అత్త పేరుపై రాసి కొడుకు లెవెల్ లో బిల్డప్ ఇచ్చి చివరికి కాల యముడిలా మారాడు. అసలు ఈ ఘటన ఎలా బయటపడిందో తెలియాలంటే ఈ స్టోరీ […]
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ తాజాగా మరో డిఫరెంట్ వెబ్ సిరీస్‌తో అలరించటానికి సిద్ధమవుతోంది. అదే ‘మయసభ’. ‘రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ట్యాగ్ లైన్. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు. వైఎస్-చంద్రబాబు స్నేహంపై సిరీస్ ఉండనుంది కానీ పేర్లు మాత్రం పూర్తిగా మార్చేశారు. ఇద్దరు గొప్ప స్నేహితులు.. అయితే వారి […]
పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సినిమా అధికారిక ప్రకటనతో పాటు కేవలం హీరోయిన్గా దీపికా పదుకొణె ఎంపికైనట్లు మాత్రమే సమాచారం బయటకు వచ్చింది.