Apsar: మోస్ట్ అస్పైరింగ్ డైరెక్టర్‌గా అప్సర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిష్టాత్మకమైన GAMA (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) అవార్డుల కార్యక్రమం తాజాగా దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమంలో ‘శివం భజే’ డైరెక్టర్ అప్సర్ సందడి చేశారు. ఆయన తెరకెక్కించిన ‘శివం భజే’ మూవీకి మోస్ట్ అస్పైరింగ్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు.‘గంధర్వ’తో దర్శకుడిగా డిఫరెంట్ ప్రాజెక్ట్‌తో అప్సర్ అందరినీ మెప్పించారు. ఇక అశ్విన్ బాబు హీరోగా వచ్చిన ‘శివం భజే’ మూవీని మరో డిఫరెంట్ టేకింగ్, మేకింగ్‌తో తెరకెక్కించారు. ‘శివం భజే’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న అప్సర్ తాజాగా గామా అవార్డుల్లో సందడి చేశారు. ఆయన మూవీని తెరకెక్కించిన విధానానికి ఆడియెన్స్ సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆయన డిఫరెంట్ ప్రాజెక్ట్‌ల్ని లైన్‌లో పెట్టారు. అసలే ఇప్పుడు డిఫరెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త అనుభూతిని అందించేందుకు అప్సర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అప్సర్ తెరకెక్కించబోతోన్న చిత్రాల ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన ప్రకటనలు చేయనున్నారు.
Also Read
తాజావార్తలు
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!