New SIM Card: నేటి నుంచి మారుతున్న సిమ్ కార్డ్ రూల్స్.. అలా చేస్తే రూ.10 లక్షల జరిమానా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New SIM Card: సిమ్‌కార్డుల విక్రయం, వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఆగస్టు నెలలో రూపొందించిన విషయం తెలిసిందే.. నేటి (డిసెంబర్ 1) నుంచి ఆ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, PoS ఏజెంట్లు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధించడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ లేదా లైసెన్స్‌దారుతో ఒప్పందంపై సంతకం చేయాలి. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన పీఓఎస్ ఏజెంట్లకు రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అలాగే వారి లైసెన్స్‌ను మూడేళ్లపాటు రద్దు చేస్తారు. కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న నంబర్లో కొత్త SIM కోసం దరఖాస్తు చేయడానికి వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా తెలియజేయాలి. సిమ్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వివరాలు సేకరిస్తారు.
Read also: Nagarjuna Sagar: సాగర్ రగడ.. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసులు
Also Read
- Haldiram IPO: స్టాక్ మార్కెట్లోకి 'హల్దీరామ్' గ్రాండ్ ఎంట్రీ.. ఏకంగా రూ. 10 వేల కోట్ల భారీ ఐపీఓకు రంగం సిద్ధం!
- Gold and Silver Prices Fall: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
- Recykal: సచిన్ టెండూల్కర్ సరికొత్త ఇన్నింగ్స్.. క్లీన్ ఇండియా కోసం మాస్టర్ బ్లాస్టర్ బిగ్ స్టెప్!
ముఖ్యంగా.. డిస్కనెక్ట్ అయిన 90 రోజుల తర్వాత మాత్రమే కొత్త కస్టమర్‌కు మొబైల్ నంబర్‌ను కేటాయించాలి. అలాగే, SIM రీప్లేస్మెంట్ కోసం సబ్‌స్క్రైబర్ మొత్తం KYC ప్రక్రియను మళ్లీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే, కొత్త SIM యాక్టివేట్ అయిన తర్వాత 24 గంటల వరకు అవుట్గోయింగ్ , ఇన్కమింగ్ SMS సౌకర్యాలు అందుబాటులో ఉండవు. సిమ్‌కార్డుల భారీ విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఒక IDపై గరిష్టంగా 9 SIM కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు. అలాగే, వాణిజ్య, వ్యాపార మరియు కార్పొరేట్ ఖాతాదారులకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఇవ్వబడింది. అయితే, ఇంత పెద్దమొత్తంలో విక్రయించిన సిమ్ కార్డును తమ ఉద్యోగులకు కేటాయించేటప్పుడు, సంబంధిత సంస్థలు వారి KYC వివరాలను ఖచ్చితంగా సేకరించాలి.
Top Headlines@1PM: టాప్ న్యూస్!
తాజావార్తలు
-
Pat Cummins: “నాకు అస్సలు తెలియదు”.. బాల్ ట్యాంపరింగ్ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
-
CII Partnership Summit Day 2: సీఐఐ సదస్సులో రెండో రోజు కీలక పరిణామాలు.. చంద్రబాబు ఫుల్ బిజీ..!
-
Jensen Huang Third Girlfriend: జెన్సన్ హువాంగ్ మూడో గర్ల్‌ఫ్రెండ్ ఎవరు?.. ఎన్విడియా సీఈఓపై మరో సంచలన ఆరోపణలు!
-
Cyclone Alert to AP: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. ‘స్వాభిమానం’ మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!