-
Collector Gunman: భార్య, పిల్లల్ని చంపి.. సిద్దిపేట కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్య..
Collector Gunman: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య ఘటన మరువకముందే.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. -
MLC Kavitha: స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం.. కారణం ఇదీ..
MLC Kavitha: నెలసరి సెలవులపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Uttam Kumar Reddy: ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ సమీక్ష.. గ్యాస్ సిలెండర్ అంశంపై చర్చ
Uttam Kumar Reddy: సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులతో సచివాలయంలో నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్, -
K Laxman: కాంగ్రెస్ ఓబీసీలకు వంచించి మోసం చేసింది.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
K Laxman: కాంగ్రెస్ ఓబీసీలకు వంచించి మోసం చేసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెమీ ఫైనల్స్ లో కాంగ్రెస్ కు చెంప పెట్టు లాంటి ఫలితాలు ఇచ్చారు ప్రజలన్నారు. -
Telangana Assembly: మూడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ.. తెలుగులో గవర్నర్ ప్రసంగం..
Telangana Assembly: మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. -
KCR: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్..
KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఇవాల ఉదయం 11 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి కేసీఆర్ నేరుగా బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని తన ఇంటికి పయనం అయ్యారు. తుంటి మార్పిడి శస్త్రచికిత్స కారణంగా కేసీఆర్ యశోద వారం రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారు. -
Praja Bhavan: ప్రజావాణికి భారీగా జనం.. భూ సమస్య, పెన్షన్ల పై ఫిర్యాదులు
Praja Bhavan: ప్రజా వాణి కి భారీగా జనం క్యూ కట్టారు. మంగళ..శుక్రవారంలో ప్రజావాణి నిర్వహించాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే.. తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా ప్రజలకు తరలివస్తున్నారు. -
Shankar Naik: ఆ కొడుకులను వదిలిపెట్టేది లేదు.. స్వామిమాల వేసుకుని శంకర్ నాయక్ మాటలు
Shankar Naik: పార్టీలో ఉండి మోసం చేసిన కొడుకులను ఎవరిని వదిలిపెట్టేది లేదని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారండి పార్టీలో ఉండి మోసం చేస్తే సహించేది లేదని పార్టీ నాయకులకువార్నింగ్ ఇచ్చారు. -
Rs 500 Gas Cylinder: రూ.500కే గ్యాస్ సిలిండర్.. గరిష్ఠంగా రూ.4,450 కోట్ల భారం
Rs 500 Gas Cylinder: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల్లో మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ప్రముఖమైనది. -
Adilabad Rims: అత్యవసరమైతే హాజరు అవుతాం..విధులు బహిష్కరించిన మెడికోలు
Adilabad Rims: ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రి వద్ద నిన్న ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలోకి చొరబడిన దుండగులు వైద్య విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. దుండగుల్లో కొందరు రౌడీ షీటర్లు ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!