-
Kishan Reddy: కుటుంబాల తోక పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్..
Kishan Reddy: కుటుంబాల తోక పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి అద్భుతమైన స్పందన వస్తుందన్నారు. -
TS SSC Results 2024: విద్యార్థులు అలర్ట్.. రేపు ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు..
TS SSC Results 2024: తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పరీక్ష పేపర్ల మూల్యాంకనం, కంప్యూటరీకరణ కూడా పూర్తికావడంతో ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. -
Online Fraud: ఆన్ లైన్ లో కేటుగాళ్లు చైన్ బిజినెస్.. కాస్ట్ కో లింకు తో టార్గెట్
Online Fraud: ఆదిలాబాద్ జిల్లా లో అధిక డబ్బు ఆశ చూపి ఆన్ లైన్ వేదికగా మోసానికి పడుతున్నారు. రోజుకో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఆన్ లైన్ లో చైన్ బిజినెస్ కు తెరలేపారు. -
Murder in Madchal: మేడ్చల్ దారుణం.. మినీ సిలిండర్ తో వ్యక్తిపై దాడి..
Murder in Madchal: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మాట మాట పెరగడంతో ఒక వ్యక్తి మరోవ్యక్తిపై మినీ సిలిండర్ తో దాడికి పాల్పడ్డి దారుణంగా హత్యచేసిన ఘటన సంచలనంగా మారింది. -
Shamshabad Airport: కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత.. బోన్ లో మేక ను ఉంచి..
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు రెండురోజులుగా శ్రమిస్తున్నారు. 9 ట్రాప్ కెమెరాలు, ఒక బోన్ ఏర్పాటు చేశారు. -
Sunstroke: వడదెబ్బకు ఇద్దరు మృతి.. కొమురం భీంలో ఒకరు, మంచిర్యాలలో మరొకరు..
Sunstroke: వడదెబ్బకు ఇద్దరు మరణించిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎండ తీవ్రత అధికమయింది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. -
Ap-TS Temperatures: 41.8 డిగ్రీలతో మండిపోతున్న తెలుగు రాష్ట్రాలు..
ఇక గ్రేటర్‌లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. -
KCR: వరంగల్ లో కేసీఆర్ రెండోరోజు పర్యటన.. ముఖ్య నేతలతో సమావేశం..
KCR: నేడు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల పైనా నాయకులకు దిశ నిర్దేశం చేయనున్న కేసీఆర్. -
J. P. Nadda: నేడు రాష్ట్రానికి జేపీ నడ్డా.. మహబూబాబాద్ లో బీజేపీ జనసభ
J. P. Nadda: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ప్రచారానికి బీజేపీ అగ్ర త్రయం రంగంలోకి దిగనుంది. వరుస పర్యటనలతో ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. -
Astrology: ఏప్రిల్ 29, సోమవారం దినఫలాలు
NTV Daily Astrology As on 29th April 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?
తాజావార్తలు
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
-
తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!