-
Dr. K Laxman: దేశంలో రాజకీయ పార్టీలు వారి కుటుంబాల కోసం పని చేస్తున్నారు..
Dr. K Laxman: దేశంలో రాజకీయ పార్టీలు వారి కుటుంబాల కోసం పని చేస్తున్నారని బీజేపీ ఎంపీ రాజ్యసభ డా. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ డివిజన్ లో ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. -
Ponnam Prabhakar: బండిసంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్ ఫైర్
Ponnam Prbhakar: బండిసంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రజల ప్రభుత్వంపై పిల్లి శాపనార్ధాలు పెడుతూ పడగొడతాం అని అంటున్నారని మండిపడ్డారు. -
Akbaruddin Owaisi: మోడీ పేరుతో ఓట్లు రావడం లేదు.. అందుకే నాపేరు వాడుతున్నారు..
Akbaruddin Owaisi: యోగి పేరుతో, మోడీ పేరుతో, అమిత్ షా పేరుతో, భగవాన్ రాంజీ పేరుతో ఓట్లు రాక పోవటంతో ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ పేరుతో ఓట్లు దండు కోవాలని చూస్తున్నాడని చాంద్రాయణగుట్ట ఎంఎల్ఏ అక్బర్ ఉద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. -
MP Dharmapuri Arvind: ఎంపీ అరవింద్ పై కేసు నమోదు..
MP Dharmapuri Arvind: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌పై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ తెలిపారు. -
Lok Sabha Elections 2024: నేటి సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారం బంద్.. ఆంక్షలు ఇవీ..
Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. -
Amit Shah: నేడు వికారాబాద్ , వనపర్తి ల్లో అమిత్ షా సభలు
Amit Shah: తెలంగాణ నుంచి బీజేపీకి రెండంకెల సీట్లు రావాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగుసార్లు రాష్ట్రానికి వచ్చారు. చివరగా శనివారం హైదరాబాద్ నారాయణపేట ఎల్బీస్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. -
Priyanka Gandhi: నేడు తాండూరు, కామారెడ్డిలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం..
Priyanka Gandhi: ఎన్నికల ప్రచారానికి చివరి రోజున ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. తాండూరు, కామారెడ్డిలలో ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. -
Astrology: మే 11, శనివారం దినఫలాలు
NTV Daily Astrology As on 11th May 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? -
Errabelli Dayakar Rao: కాంగ్రెస్ మంత్రి పదవి ఆఫర్ చేసినా వెళ్లలే.. దయన్న హాట్ కామెంట్
Errabelli Dayakar Rao: Errabelli Dayakar Rao: కాంగ్రెస్ మంత్రి పదవి ఆఫర్ చేసినా వెళ్లలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం జనరల్ కాబోతోందన్నారు. -
Ponnam Prabhakar: ఎస్సీ , ఎస్టీ ల రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర..
Ponnam Prabhakar: బీజేపీ పొరపాటుగా గెలిస్తే మన రిజర్వేషన్లు , మనతో పాటు ఎస్సి ఎస్టీ ల రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!