Ponnam Prabhakar: బండిసంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prbhakar: బండిసంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రజల ప్రభుత్వంపై పిల్లి శాపనార్ధాలు పెడుతూ పడగొడతాం అని అంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ముగియగానే మేము ఇచ్చిన హామీల అమలు చేస్తామన్నారు. రుణమాఫీ, పెన్షన్ల పెంపు, రేషన్ కార్డులు లాంటివి అమలు అవుతాయన్నారు. విభజన హామీలు అమలు చేయని బీజేపీ ప్రజల మధ్య విభజన రాజకీయాలు చేస్తుందన్నారు. బండి సంజయ్ ఎంపీగా చేయాల్సిన పనులు చేయకుండా మత రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Akbaruddin Owaisi: మోడీ పేరుతో ఓట్లు రావడం లేదు.. అందుకే నాపేరు వాడుతున్నారు..
Also Read
బండి సంజయ్ వల్ల ప్రజలకు జరిగిన న్యాయం ఏంటి? ప్రజలకు అందుబాటులో లేడంటూ ఆరోపించారు. మోడీ పేరుతో ఓట్లు అడుగుతున్నాడు సంజయ్ అంటూ మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందన్నారు. ప్రధానమంత్రి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. దేశంలో రక్తపాతం సృష్టించే విధంగా మాట్లాడిన మోడీ ప్రధానమంత్రి పదవి ప్రతిష్టను దిగజార్చాడన్నారు. పీవీ గురించి మాట్లాడే అర్హత సంస్కారం లేని మోడీకి ఉందా..? అని ప్రశ్నించారు. వేములవాడకు వచ్చిన మోడీ రాజన్న గుడికి నిధుల ప్రస్తావన తేలేదన్నారు. ప్రసాద్ స్కీం కింద ఎందుకు నిధులు ఇవ్వలేదన్నారు.
Lok Sabha Elections 2024: నేటి సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారం బంద్.. ఆంక్షలు ఇవీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!