Dr. K Laxman: దేశంలో రాజకీయ పార్టీలు వారి కుటుంబాల కోసం పని చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr. K Laxman: దేశంలో రాజకీయ పార్టీలు వారి కుటుంబాల కోసం పని చేస్తున్నారని బీజేపీ ఎంపీ రాజ్యసభ డా. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ డివిజన్ లో ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ నీ మూడో సారి ప్రధాని చేయడానికి కిషన్ రెడ్డి నీ గెలిపించాలని కోరారు. ముషీరాబాద్ అసెంబ్లీ పరిధిలో ఏర్పాటు చేసిన అగర్వాల్స్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోడీ గత పదేళ్లుగా అవినీతి రహిత పాలన అందించాడన్నారు. 2014 కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక అవినీతి జరిగిందన్నారు. వేల కోట్ల అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడిందన్నారు. తెలంగాణలో కూడా గత పదేళ్లుగా కెసిఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందన్నారు.
Read also: Liquor Shops: మందుబాబుల ముందు జాగ్రత్త.. వైన్‌షాపుల ముందు క్యూ..!
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
దేశంలో రాజకీయ పార్టీలు వారి కుటుంబాల కోసం పని చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ నీ ప్రధాని చేయడానికి సోనియా గాంధీ ప్రయత్నిస్తుందన్నారు. కేటీఆర్ నీ ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ పని చేస్తున్నాడన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తన కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి పని చేస్తున్నారని తెలిపారు. కానీ దేశం కోసం పని చేస్తున్న ఏకైక వ్యక్తి మన మోడీ అన్నారు. దేశమే తన కుటుంబం అని మోడీ భావిస్తున్నాడన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మరో సారి మోడీ నే ప్రధానిగా ఉండాలన్నారు. మీరంతా మీ పరివారంతో కలిసి మోడీ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Akbaruddin Owaisi: మోడీ పేరుతో ఓట్లు రావడం లేదు.. అందుకే నాపేరు వాడుతున్నారు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!