B. Vinod Kumar: బీహార్, గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్ అయింది..!
- బీహార్- గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్
- మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
- నీట్ పరీక్ష పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది
- కొట్ల రూపాయిలు చేతులు మారాయి
- ED ఎందుకు కేసు నమోదు చేయడం లేదు?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
B. Vinod Kumar: బీహార్, గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్ అయిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్ష పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. బీహార్, గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్ అయిందని అంటున్నారని తెలిపారు. కొట్ల రూపాయిలు చేతులు మారాయి అని అంటున్నారు… దీని పై ED ఎందుకు కేసు నమోదు చేయడం లేదు? అని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు చేతులు మారితే ED వెంటనే కేసు నమోదు చేస్తుంది….ఇప్పుడు ఎందుకు కేసు నమోదు చెయ్యలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి చాల మంది పిల్లలు నీట్ పరీక్ష రాశారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొపెసర్ లతో మాట్లాడిన….. నీట్ ద్వారా మన రాష్ట్రానికి లాభం జరిగిందా లేదా అన్నది చర్చ చేశానన్నారు.
Read also: Chhattisgarh : రూ.లక్ష కోసం మళ్లీ పెళ్లికి రెడీ అయిన పెళ్లయిన 20జంటలు
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
2015 నుండి నీట్ పరీక్ష మన విద్యార్థులు రాస్తున్నారు. 15 శాతం మాత్రమే ఆల్ ఇండియా కోటాకీ పోతున్నాయన్నారు. నీట్ పరీక్షలో సీటు వచ్చిన వేరే రాష్ట్రాలకు మన పిల్లలు పోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 25 మెడికల్ కాలేజీలు ఉన్నాయి….మరికొన్ని మెడికల్ కాలేజీలు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రిని నేను ఒక్కటే కోరుతున్నానని, నీట్ పరీక్ష పై మన పిల్లలకు లాభం జరుగుతుందా , నష్టం జరుగుతుందా ఎక్స్ పర్ట్ కమిటీ వెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. మన రాష్ట్రంలో మంచి ఎక్స్ పర్ట్ ఉన్నారు, వారితో ఒక కమిటీ వేసి నీట్ పరీక్ష పై ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల వారీగా నీట్ పరీక్ష నిర్వహించాలని తమిళనాడులో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు…. మనం అదే బాటలో ముందుకు వెళ్దామన్నారు.
Lover Attack: పాత బస్తీలో దారుణం.. కత్తిపీటతో ప్రియురాలిని గొంతు కోసిన ప్రియుడు..
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!