Dog Attack: మహబూబాబాద్‌లో దారుణం.. నెలల పసికందును చంపిన కుక్కలు
- కుక్కల దాడితో 42 రోజుల పసికందు మృతి..
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మేడిపల్లిలో ఘనటన..
- నిద్రిస్తున్న పసికందుపై దాడి చేసి చెవులు
- తలభాగంలో కొరకడంతో తీవ్ర రక్తస్రావం..
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పసికందు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dog Attack: కుక్కల దాడితో 42 రోజుల పసికందు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మేడిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. దర్శనం వెంకన్న రేణుక దంపతుల మగ శిశువు తీసుకొని గత రెండు రోజుల క్రితం అమ్మమ్మ ఊరు అయినా మడిపల్లి గ్రామానికి వచ్చారు.. బిడ్డకు రేణుక పాలు పట్టి.. ఇంటి బయట మంచంపై పడుకోబెట్టి మొహం కడుక్కుందామని వెళ్ళింది. ఇంతలోనే అకస్మాత్తుగా వచ్చిన వీధికుక్క నిద్రిస్తున్న పసికందుపై దాడి చేసి చెవులు, తలభాగంలో కర్కశంగా కొరకడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.. అది గమనించిన రేణుక గట్టిగా కేకలు వేసింది. దీంతో అక్కడకు స్థానికులు పరుగున వచ్చారు.
Read also: Nellore : నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై పెద్దపులి కలకలం..(వీడియో)
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
అయితే కుక్కల గాట్లతో శిశువుకు తీవ్రంగా రక్తస్త్రావం కావడంతో వెంటనే తొర్రూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పుడు కళ్ల ఎదుట వున్న బాబు ఇంతలోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువ అయ్యాయని స్థానికుల వాపోయారు. ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు. వెంటనే పై అధికారులు స్పందించి వీధి కుక్కల నిర్మూలించాలని స్థానికులు కోరుతున్నారు. సొంత ఊరు ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో పాపకు అంత్యక్రియ నిర్వహించారు స్థానికులు.
Devara : తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్..?
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..