-
Top Headlines @ 9AM : టాప్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ శనివారం నాడు మరింత పెరిగింది. ముఖ్యంగా వారాంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు రాక భారీగా ఉంది. ఇక శనివారం నాడు తిరుమల లోని వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో కంపార్టుమెంట్లలన్ని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. -
Mallu Bhatti Vikramarka: మూసీ నది ప్రక్షాళనకు నిధులివ్వండి.. కేంద్ర ఆర్థిక మంత్రికి భట్టి విజ్ఞప్తి
Mallu Bhatti Vikramarka: మూసీ అభివృద్ధి పథకానికి నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో రాష్ట్రం తరపున పలు అంశాలను ప్రస్తావించారు. -
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే?
విజయవాడ:బెజవాడ సీపీ, సర్కిల్ ఇన్స్ పెక్టర్ గుణరామ్ కి డిప్యూటీ సీఎం పవన్ ఫోన్. జంగారెడ్డి గూడెం కి చెందిన విద్యార్దిని అదృశ్యం కేసు విచారణ గురించి ఫోన్ చేసిన పవన్. -
Surya Stotram: ఆదివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంపొందుతారు..
Surya Stotram: ఆదివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు శాశ్వతమైన ఆనందం పొందుతారు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో.. -
Sunday Stotram: ఆదివారం నాడు ఈ స్తోత్రాలు వింటేఅదృష్టం కలిసి వస్తుంది..
Sunday Stotram: ఆదివారం నాడు ఈ స్తోత్రాలు వింటే అనారోగ్య సమస్యలు తొలగి అదృష్టం కలిసి వస్తుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. -
Astrology: జూన్ 23, ఆదివారం దినఫలాలు
NTV Daily Astrology As on 23rd June 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? -
CM Revanth Reddy: ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తా..
CM Revanth Reddy: ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఇండో-అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. -
Mahabubabad: ఇటు కన్న ప్రేమ.. అటు పెంచిన మమకారం.. చిన్నారి కోసం స్టేషన్ కు పేరెంట్స్
Mahabubabad: ఓ కుటుంబంలో కవల పిల్లలు జన్మించారు. అయితే వారిద్దరికి సాకే స్థామత లేక మరొక దంపతులకు ఆస్పత్రిలోనే దానం ఇచ్చారు. -
MP Aravind Kumar: తెలంగాణలో నీట్ హీట్.. అరవింద్ కుమార్ ఇళ్లు ముట్టడి..
MP Aravind Kumar: నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు జ్వాలలు చెలరేగాయి. -
Osmania Hospital: నిన్న నల్ల దుస్తులు.. నేడు కళ్ళకు గంతలు.. ఉస్మానియాలో జూడాలు నిరసన..
Osmania Hospital: ఉస్మానియా వద్ద జూడాలు వినూత్న నిరసన చేపట్టారు. ఉపకార వేతనం కోసం జూడాలు చేస్తున్న నిరసన నాలుగో రోజుకు చేరుకుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఉస్మానియా హాస్పిటల్ లో కళ్ళకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు.
తాజావార్తలు
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?