-
Group-2 Postponed: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా..?
Group-2 Postpon: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది. జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్ 2 నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. -
Kamareddy: ప్రైమరీ స్కూల్ లో పైసలా..? ప్రశ్నించిన విద్యార్థి తండ్రిపై టీచర్ భర్త దాడి..!
Kamareddy: కామారెడ్డి జిల్లా విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. -
GHMC Council Meeting: మేయర్ పోడియంను చుట్టుముట్టిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు..
GHMC Council Meeting: ఈరోజు ఉదయం 10 గంటలకు బల్దియా కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గందరగోళంగా మారింది. -
Rangareddy: రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం.. రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి..
Rangareddy: రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం పరిస్థితి నెలకుంది. రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. -
Falaknuma Express: వీల్ బ్రేక్ లాక్.. మిర్యాలగూడలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేత..
Falaknuma Express: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు భాయందోళనకు గురయ్యారు. -
Tiger in Telangana: తెలంగాణలో చిరుత సంచారం.. అటు మెదక్, ఇటు నిజామాబాద్ లో టెన్షన్..
Tiger in Telangana: తెలంగాణలో చిరుతల సంచారం హడలెత్తిస్తున్నాయి. దీంతో మెదక్, నిజామాబాద్ లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. చిరుత సంచారంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
MLA KrishnaMohan Reddy: నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే..
MLA KrishnaMohan Reddy: గద్వాల బీఆర్ఎస్ మ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. -
Virat Kohli: విరాట్ కోహ్లీ మొబైల్ వాల్‌పేపర్‌గా ఆయన ఫోటో.. ఎవరీయన?
Virat Kohli: ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఓపెనర్ టాప్ బస్‌లో భారత క్రికెటర్లు టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో భారీ ఊరేగింపు నిర్వహించారు. -
Hyderabad Bonalu: జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..
Hyderabad Bonalu: జ్యేష్ఠ మాసంలో అమావాస్య నాడు వచ్చే పాడ్యమి నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాడం ప్రారంభమైన తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు నిర్వహిస్తారు. -
TG SET 2024: తెలంగాణ సెట్ 2024 దరఖాస్తు గడువు జులై 8వరకు పొడిగింపు..
TG SET 2024: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఉస్మానియా విశ్వవిద్యాలయం పొడిగించింది. తాజాగా దరఖాస్తు గడువును జూలై 8 వరకు పొడిగించారు.
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!