Rangareddy: రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం.. రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి..
- రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం..
- రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి..
- జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయ సంఘాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy: రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం పరిస్థితి నెలకుంది. రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫరూఖ్ నగర్ మండలం వెల్జర్ల లో మార్చిలో రవీంద్ర నాథ్ అనే ఉపాధ్యాయుడు పదివీ విరమణ చేశారు. అయితే.. రవీంద్ర నాథ్ అనే ఉపాధ్యాయుడికి విద్యాశాఖ అధికారులు కొందుర్గు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రవీంద్ర నాథ్ అనే ఉపాధ్యాయుడి పదివీ విరమణ చేసిన పదోన్నతి ఇవ్వడం ఏంటని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పదోన్నతిని కల్పిస్తూ ఉత్తర్వులు రావడంతో ఖంగు తిన్న రవీంద్రనాథ్ తనకు సంబంధం లేదంటూ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
Read also: Buffalo Solved Problem: బర్రె పంచాయితీని బర్రే.. తేల్చేసింది.. ఎలాగంటే?
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
ఇతర జిల్లాలకు చెందిన ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీ రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని, దీంతో ఈ జిల్లాలో ఉద్యోగాలు కోల్పోతున్నామని రంగారెడ్డికి చెందిన 40 మందికి పైగా ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే..సీనియారిటీ జాబితా లేకుండానే పదోన్నతులపై సవాల్ చేస్తూ రంగారెడ్డికి చెందిన ఉపాధ్యాయులు అప్పీలు చేశారు. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు డి.బాలకిషన్‌రావు. పదోన్నతులు, బదిలీలకు తాను వ్యతిరేకం కాదని, సీనియారిటీ జాబితాను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పీవీ కృష్ణయ్య వాదించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జూనియర్లు ఇక్కడికి రావడంతో తమ ప్రమోషన్ అవకాశాలు దెబ్బతింటున్నాయన్నారు. ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు వచ్చిన వారంతా జూనియర్లేనని ప్రతివాదుల తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్ రావు, ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. వాటి వల్ల ఎలాంటి నష్టం జరగలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బదిలీలు, పదోన్నతుల విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.
Falaknuma Express: వీల్ బ్రేక్ లాక్.. మిర్యాలగూడలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేత..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!