-
Komatireddy: తెలంగాణా వచ్చినా నల్లగొండకు ప్రయోజనం లేదు..
Komatireddy: మూసీ నీ నిర్లక్ష్యం చేయడం వల్ల తెలంగాణా తెచ్చుకున్నా. నల్లగొండ జిల్లా కు ప్రయోజనం లేకుండా పోయిందని రోడ్లు సినిమాటోగ్రఫీ, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. -
Telangana Govt: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం..
Telangana Govt: వైయస్ఆర్ జయంతి కానుకగా కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు నెలలుగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలకు మార్చి నెలలో రావావల్సి జీవో పాత తేదీతో ఇవాళ జీవోను సర్కార్ జారీ చేసింది. -
Jagga Reddy: చేతిలో తల్వార్‌తో స్టేజ్ పై స్టెప్పులేసిన జగ్గారెడ్డి..
Jagga Reddy: చేతిలో తల్వార్‌తో డీజే టిల్లు పాటకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్టేజ్ పై స్టెప్పులేసారు. స్టేజ్ పై టిల్లు పాటకు స్టేప్పులు వేస్తూ అభిమానులతో ఆనందంగా జగ్గారెడ్డి గడిపారు. -
CM Revanth Reddy: రాహూల్ గాంధీ ప్రధాని కావాలన్నదే వైఎస్ఆర్ కోరిక..
CM Revanth Reddy: రాహూల్ గాంధీ ప్రధాని కావాలి అన్నది వైఎస్ఆర్ కోరిక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు గాంధీ భవన్ కి చేరుకున్నారు. -
Disqualification MLAs: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. నేడు హైకోర్టులో విచారణ..
Disqualification MLAs: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. -
Demolition: మేడ్చల్ లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్..
Demolition: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే 1లో భారీగా వెలిసిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. సీలింగ్ భూమిలోని నిర్మాణాలు అధికారులు కూల్చివేశారు. -
MLC Challa Venkatamireddy: బీఆర్‌ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. సీఎం రేవంత్‌ని కలిసిన చల్లా…
MLC Challa Venkatamireddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. -
White Hair: తెల్ల జుట్టు రావడానికి కారణాలు ఇవే.. ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్స్
White Hair: చిన్నవయసులోనే చాలా మందికి జుట్టు నెరిసిపోవడంతో బాధపడుతుంటారు. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే జుట్టు నెరిసేది, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా నెరిసిపోతుంది. -
Hyderabad to Goa: గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. వారానికి రెండు రోజులు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు..
Hyderabad to Goa: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా రైలు నడపడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ - వాస్కోడిగామా (గోవా) మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ రైలు (17039/17040) ప్రతిపాదనకు రైల్వే శాఖ ఆమోద ముద్ర వేసింది. -
MLC Kavitha: నేడు కవిత కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ కేసుపై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!