Demolition: మేడ్చల్ లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్..
- మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో భారీ నిర్మాణాలు కూల్చివేత..
- అడ్డుకున్న బీఆర్ ఎస్ కార్పొరేటర్లు పోచయ్య-హరిశంకర్ రెడ్డి అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Demolition: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే 1లో భారీగా వెలిసిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. సీలింగ్ భూమిలోని నిర్మాణాలు అధికారులు కూల్చివేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. విషయం తెలిసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అధికారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకుంది. అడ్డుకున్న బీఆర్ ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అరెస్టు చేశారు పోలీసులు.. దీంతో బాధితులు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డిలు అధికారులతో వాదోపవాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై పీర్జాదిగుడా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మండిపడ్డారు. పీర్జదిగూడా మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: MLC Challa Venkatamireddy: బీఆర్‌ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. సీఎం రేవంత్‌ను కలిసి చల్లా…
Also Read
అధికార కార్పొరేటర్ అమర్ సింగ్ ను మేయర్ చేయాలని, అక్రమస్తులను కూడబెట్టుకోవాలని కుట్రలో బాగామే ఈ కూల్చివేతలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మా నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నాము మా నిర్మాణాలకు హెచ్ ఎండీఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అని అనుమతులు ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. రెవెన్యూశాఖ అధికారులు మా స్థలాలకు ఎన్ వోసీ ఇచ్చారని బాధితులు తెలుపుతున్నారు. నిర్మాణాలకు ఆధారాలు ఉన్నాయని అధికారులకు చెబుతున్నా పట్టించుకోకుండా కూల్చివేస్తున్నారని వాపోయారు. ఇలా నిర్మాణాలు కూల్చివేస్తే మేము రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Droupadi Murmu: పూరీ బీచ్లో వాకింగ్ చేసిన రాష్ట్రపతి ముర్ము.. కీలక సందేశం..!
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!