White Hair: తెల్ల జుట్టు రావడానికి కారణాలు ఇవే.. ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్స్
- ఆహారంలో పోషకాలు లేకుంటే జుట్టు తెల్లబడుతుంది. .
- ఒత్తిడి కారణంగా కొన్ని సందర్భాల్లో జుట్టు తెల్లగా మారుతుంది..
- సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల చాలా మంది జుట్టు తెల్లగా మారుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
White Hair: చిన్నవయసులోనే చాలా మందికి జుట్టు నెరిసిపోవడంతో బాధపడుతుంటారు. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే జుట్టు నెరిసేది, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా నెరిసిపోతుంది. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ప్రారంభ బూడిద జుట్టుకు జన్యుపరమైన కారణాలు ఉన్నాయి. జన్యుపరంగా ఇలాంటి సమస్య ఉంటే తగ్గించలేం కానీ మనం తినే ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల తెల్లజుట్టు సమస్య ఉంటే మాత్రం కచ్చితంగా తగ్గించుకోవచ్చు. సహజసిద్ధంగా శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల జుట్టు తెల్లబడుతుందని అంటున్నారు. ఆహారంలో పోషకాలు లేకుంటే జుట్టు తెల్లబడుతుంది.. అంతేకాదు ఒత్తిడి కారణంగా కొన్ని సందర్భాల్లో జుట్టు తెల్లగా మారుతుంది. ఒత్తిడి వల్ల శరీరంలోని మైటోకాండ్రియాలో మార్పులు వస్తాయి. ఇది జుట్టు ప్రొటీన్‌ని తగ్గిస్తుంది. జుట్టు నెరసిపోవడానికి ఇదే కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల చాలా మంది జుట్టు తెల్లగా మారుతుంది.
Reads also: Hyderabad to Goa: గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. వారానికి రెండు రోజులు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు..
Also Read
- Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
- AMH తక్కువగా ఉంటే IVF తప్పనిసరా? మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలు...
- Low Cost House Construction: రూ.5 లక్షలకే సొంత ఇల్లు.. ఇటుకలు, సిమెంట్ లేకుండానే నిర్మాణం..? అద్భుతమైన టెక్నాలజీ!
- Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
ఎండలో ఎక్కువ సేపు ఉండేవారిలో మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది తెల్ల జుట్టు సమస్యలను కూడా కలిగిస్తుంది. సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల జుట్టు తీవ్రమైన ఎండకు గురికావడం వల్ల మన జుట్టులో ఉండే ప్రొటీన్లు నాశనమై జుట్టు నిర్జీవంగా మారుతుంది. అయితే నెరిసిన జుట్టు తిరిగి నల్లగా మారాలంటే ఏం చేయాలి? తెల్లజుట్టు సమస్య రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తెల్లజుట్టు సమస్య రాకుండా ఉండాలనుకునే వారు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది జుట్టుకు చాలా మంచిది. కాబట్టి ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుంది. తెల్లజుట్టు సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయల రసాన్ని వారానికి రెండు సార్లు జుట్టుకు పట్టిస్తే తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తెల్లజుట్టు సమస్యను తగ్గిస్తాయి. పెరుగులో కరివేపాకు కలిపి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేస్తే జుట్టు నెరవడం కూడా తగ్గుతుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
Telangana Rains: నేడు, రేపు భారీవర్షాలు.. 11 జిల్లాలకు భారీ వర్షసూచన..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!