దేవినేని ఉమపై వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ సీనియర్ నేత, మాజ ఈమంత్రి దేవినేని ఉమపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేవినేని ఉమ కుక్క మొరిగినట్లు మొరుగుతున్నాడు అంటూ కామెంట్ చేశారు.. మట్టి, ఇసుక, బూడిద కూడా దోచుకున్న వ్యక్తి ఉమ అని ఫైర్ అయిన ఆయన.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలపై దాడి చేస్తే ఊరుకుంటారా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను తిడితే కేసులు పెట్టరా? అని వ్యాఖ్యానించారు.. ఇక, ఉమకు తగిన శాస్తి జరగాల్సిందేనన్న జోగి రమేష్.. బుద్ధి లేని వ్యక్తి ఉమ..! తన కారు పై దాడి చేస్తే మీడియాతో ఉమ దర్జాగా ఎలా మాట్లాడారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఉమపై తగిన కేసులు పెట్టాలని డీజీపీని విజ్ఞప్తి చేసిన ఆయన.. ఉమతో పాటు గూండాలు, రౌడీలు వచ్చారని ఆరోపించారు.. ఇక, మాపై దాడి చేస్తే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు.. మరోవైపు.. అక్రమ మైనింగ్ జరగటానికి ఈ ప్రభుత్వంలో అవకాశమే లేదని స్పష్టం చేశారు జోగి రమేష్.
Also Read
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
తాజావార్తలు
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
-
Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!