YSRCP District Presidents: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ మంత్రుల్ని జిల్లాలకు ఇన్ ఛార్జిలుగా నియమించాక.. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల జాబితాను మంగళవారం ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మీడియా ముఖంగా వెల్లడించారు. మంత్రులుగా అవకాశం ఇవ్వలేని వారికి జిల్లా అధ్యక్షులుగా నియమించారు. కొందరు మాజీ మంత్రులకు జిల్లా అధ్యక్షుల బాధ్యతలు అప్పగించారు. చోటు కల్పించ లేని ఆశావహులకూ జిల్లా అధ్యక్ష బాధ్యతల అప్పగించడం ద్వారా వారిలోని అసమ్మతిని తగ్గించే ప్రయత్నం చేసింది పార్టీ. 11 మందికి రీజినల్ కో-ఆర్డినేటర్లుగా అవకాశం ఇచ్చారు.
26 జిల్లాలకు అధ్యక్షులు వీరే
Also Read
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
1 .చిత్తూరు-కేఆర్కే భరత్
2 అనంతపురం-కాపు రామచంద్రారెడ్డి
3 శ్రీసత్యసాయి జిల్లా-ఎం.శంకర్ నారాయణ
4 అన్నమయ్య జిల్లా–గడికోట శ్రీకాంత్ రెడ్డి
5 కర్నూలు-వై.బాలనాగిరెడ్డి
6 నంద్యాల-కాటసాని రాంభూపాల్ రెడ్డి
7 వైఎస్సార్ కడప- కె.సురేష్ బాబు
8 తిరుపతి-చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
9 నెల్లూరు-వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
10 ప్రకాశం-బుర్రా మధుసూదన్ యాదవ్
11 బాపట్ల- మోపిదేవి వెంకటరమణ
12 గుంటూరు-మేకతోటి సుచరిత
13 పల్నాడు-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
14 ఎన్టీఆర్ జిల్లా-వెల్లంపల్లి శ్రీనివాసరావు
15 కృష్ణా జిల్లా-పేర్ని నాని
16 ఏలూరు -ఆళ్ళ నాని
17 పశ్చిమగోదావరి-చెరుకువాడ శ్రీరంగనాథరాజు
18 తూర్పుగోదావరి-జగ్గంపూడి రాజ ఇంద్రవందిత్
19 కాకినాడ- కురసాల కన్నబాబు
20 కోనసీమ-పొన్నాడ వెంకట సతీష్ కుమార్
21 విశాఖపట్నం-ముత్తం శెట్టి శ్రీనివాసరావు
22 అనకాపల్లి- కరణం ధర్మశ్రీ
23 అల్లూరి సీతారామరాజు- కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ
24 పార్వతీపురం మన్యం- పాముల పుష్ప శ్రీవాణి
25 విజయనగరం- చిన్న శ్రీను
26 శ్రీకాకుళం -ధర్మాన కృష్ణదాస్
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!