MLA Arava Sridhar Controversy: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం.. మరో వీడియో విడుదల చేసిన హర్షవీణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Arava Sridhar Controversy: జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన వివాదంపై బాధితురాలు హర్షవీణ మరోసారి వీడియోను విడుదల చేశారు. హర్షవీణ ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన వాదనలను వివరించారు. జనసేన కమిటీ ముందు హాజరుకావాలన్న ఎలాంటి సమాచారం తనకు ఇవ్వలేదని. కమిటీ సభ్యుడు శివశంకర్‌ను ఫోన్‌లో సంప్రదించారని, అలాగే తన వాదనలను, ఆధారాలను పెన్ డ్రైవ్‌లో పంపిన విషయాన్ని ఆ వీడియోలో పేర్కొన్నారు.
Read Also: Perni Nani Quash Petition: పేర్ని నాని క్వాష్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
Also Read
ఈ సందర్భంగా ఫిబ్రవరి 3న జనసేన నేత శివశంకర్ వాట్సాప్ మెసేజ్‌ను బయటపెట్టారు హర్షవీణ.. కమిటీ సభ్యులలో ఎవ్వరూ ఆమెను సంప్రదించలేదని వెల్లడించారు. కమిటీ పిలిస్తే హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నందున “కమిటీ ముందు హాజరుకావాలని ఎవరు చెప్పారో స్పష్టంగా వెల్లడించాలి” అని ఆమె డిమాండ్ చేశారు.. అలాగే, పవన్ కల్యాణ్‌కు తన వాదనను అందించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు హర్షవీణ.. చివరగా, తప్పు చేసినవారిని తగిన శిక్ష తీసుకోవాలని హర్షవీణ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్‌కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో ఫంగస్‌కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!