Viral: బోరుబావిలో బాలుడు.. ఆ యువకుడు ఏం చేశాడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరి నిర్లక్ష్యం కారణంగా పిల్లలు బోరు బావుల్లో పడిపోతున్నారు. ఆడుకుంటూ.. నిరుపయోగంగా వున్న బోరుబావులకు అభం శుభం తెలియనివారు బలవుతున్నారు. కొంతమంది పిల్లల్ని రక్షించే ప్రయత్నం చేసినా.,. అది నిష్ప్రయోజనం అవుతోంది. ద్వారకా తిరుమల మండలం గుండుగొలనుకుంటలో జరిగిన ఘటన ఇది. 30 అడుగుల బావిలో పడిపోయాడు జస్వంత్ అనే బాలుడు. అతడిని బయటకు తీయడానికి అంతా ప్రయత్నించారు. సురేష్ అనే యువకుడి సాహసంతో ఆ బాలుడు సురక్షితంగా బయటకు వచ్చాడు.
30అడుగుల బోరు బావిలో పడిన బాలుడు జస్వంత్ ను బయటికి తీశాడు సురేష్. నడుముకి తాడు కట్టుకుని బోరు బావిలోకి దిగిన యువకుడు సురేష్ బాలుడిని సురక్షితంగా బయటికి తీశాడు. బోరుబావిలో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా వుంటుంది. అదేం పట్టించుకోకుండా.. బాలుడిని కాపాడాలనే సంక్పలంతో సురేష్ తీసుకున్న నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. గతంలో దేశవ్యాప్తంగా అనేకమంది పిల్లలు ప్రమాదశాత్తూ బోరుబావిలో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ బోరుబావి కొంచెం పెద్దదిగా వుండడంతో బాలుడిని రక్షించగలిగారు.
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
నిన్న సాయంత్రం ఆడుకుంటూ పిల్లాడు జస్వంత్ సరిగా రక్షణ లేని బోరుబావి వద్దకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. చాలాకాలం క్రితం 400 అడుగుల లోతు తవ్విన బోరుని అలాగే వదిలేశారు. ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన బాలుడు ఒక రాయి దగ్గర ఇరుక్కుపోయాడు. బాలుడి కోసం వెతికిన తల్లిదండ్రులకు బోరు బావి నుంచి బాలుడి అరుపులు వినిపించాయి.వెంటనే బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించారు. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న సురేష్ బాలుడిని రక్షిస్తానని చెప్పి.. తాడు సాయంతో బోరుబావిలోకి దిగాడు. బాలుడిని రక్షించిన సురేష్ సాహసాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. జస్వంత్ తల్లిదండ్రులు సురేష్ కి ధన్యవాదాలు తెలిపారు. బోరుబావులు తవ్వేవారు నీరు పడకుంటే దానిని పూడ్చివేయాలి. లేదంటే జస్వంత్ లాంటి పిల్లలు అందులో పడతారు.
Viral: పది వేల ఇళ్లకు కరెంట్ కట్ చేసిన పాము..! ఎలాగో తెలుసా..?
తాజావార్తలు
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!