ప్రేమ పేరుతో మూడో పెళ్ళి.. ఆరు లక్షలతో పరారైన మహిళ
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో ప్రేమ పేరుతో మూడో పెళ్ళి చేసుకొని ఆరు లక్షలు దోచుకొని పరారయ్యింది మహిళ. దాంతో పోలీసులను ఆశ్రయించాడు చిత్తూరు జిల్లా విజయపురంకి చెందిన బాధితుడు. గత ఐదేళ్ళుగా తిరుపతి లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో కంపెనిలో పనిచేస్తున్నాడు యువకుడు. అదే కంపెనీలో పనిచేస్తు అనాథనాని యువకుడికి దగ్గరైంది సుహాసిని. ఆ తర్వాత పెళ్ళి చేసుకుందామని ఆరు లక్షల వసూళ్ళు చేసి నెమ్మదిగా పరారయ్యింది సుహాసిని. తాను మెసపోయినట్లు తెలుసుకుని యువకుడు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఖిలాడి లేడీని వెతికే పనిలో పడ్డారు.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!