WhatsApp for GGH : అత్యవసర రోగుల కోసం వాట్సప్ గ్రూప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి చేరుకునే రోగులకు తక్షణ చికిత్స అందించడానికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) సిబ్బంది కోసం ఒక వాట్సాప్ గ్రూప్ సృష్టించబడిందని సూపరింటెండెంట్ వై కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతి రోజు సగటున 1,500 నుండి 2,000 మంది జీజీహెచ్‌ను సందర్శిస్తున్నారని కిరణ్ కుమార్ తెలిపారు. వీరిలో 60 నుంచి 80 మందిని 108 అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఆస్పత్రికి చేరుతున్నారన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు, 108 అంబులెన్స్ సిబ్బంది సంబంధిత వ్యక్తి ఫోటోతో పాటు అతని/ఆమె పేరు మరియు వారి ఆరోగ్య పరిస్థితి వివరాలతో సహా కీలకమైన వివరాలతో పాటు వాట్సాప్‌లో సంబంధిత వైద్యులతో పంచుకుంటారు.
దీంతో వారు ఆసుపత్రి చేరేలోపే అవసరమయ్యే పరికరాలను కూడా వైద్యులు అందుబాటులో ఉంచుకునేందుకు వీలుగా ఉంటుందని ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తి ఆరోగ్య పరిస్థితి అనుగుణంగా అవసరమయ్యే చికిత్సను సూచించడానికి ఈ వాట్సప్ గ్రూప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
Also Read
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
తాజావార్తలు
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!