108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి చేరుకునే రోగులకు తక్షణ చికిత్స అందించడానికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) సిబ్బంది కోసం ఒక వాట్సాప్ గ్రూప్ సృష్టించబడిందని సూపరింటెండెంట్ వై కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతి రోజు సగటున 1,500 నుండి 2,000 మంది జీజీహెచ్‌ను సందర్శిస్తున్నారని కిరణ్ కుమార్ తెలిపారు. వీరిలో 60 నుంచి 80 మందిని 108 అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఆస్పత్రికి చేరుతున్నారన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు, 108 అంబులెన్స్ సిబ్బంది సంబంధిత…
కరోనా వైరస్ ఎందరో ప్రాణాలు తీసింది.. ఇంకా తీస్తూనే ఉంది.. ఇదే సమయంలో.. కోవిడ్ బారినపడి మరణించినవారి మృతదేహాలు తారుమారైన ఘటనలు చాలానే ఉన్నాయి.. కానీ, విజయవాడలో ఓ వింత ఘటన వెలుగు చూసింది.. కరోనాబారినపడిన గిరిజమ్మ అనే మహిళలను బెజవాడ జీజీహెచ్‌లో చేర్చాడు భర్త.. ఆ తర్వాత ఆమె చనిపోయినట్టు ఆస్పత్రి నుంచి సమాచారం ఇచ్చారు.. ఓ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.. తీరా సీన్ కట్ చేస్తే.. ఆ తంతు జరిగి 15…