What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
★ అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యపై సమీక్ష చేపట్టనున్న సీఎం జగన్.. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో నాడు-నేడు తదితర అంశాలపై చర్చ
★ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి చేరిక.. ప్రధాని మోదీతో భేటీ కానున్న జగన్.. రేపు ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులతో జరుగనున్న న్యాయ సదస్సులో పాల్గొననున్న సీఎం జగన్
★ ఈరోజు తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
★ అనంతపురం: తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నేడు నారీ సంకల్ప దీక్ష కార్యక్రమం.. హాజరుకానున్న టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత
★ నెల్లూరులో నీటి పారుదల సలహా బోర్డు సమావేశం.. హాజరుకానున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు
★ పశ్చిమగోదావరి: నేటి నుంచి రెండు రోజుల పాటు మార్టేరులో గోదావరి మండల పరిశోధన విస్తరణ సాంకేతిక సలహా మండలి సమావేశాలు.. హాజరుకానున్న ఐదు జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు
★ నేడు హైదరాబాద్ రానున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. 12 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్న గడ్కరీ.. నేషనల్ హైవేలను జాతికి అంకితం చేయనున్న గడ్కరీ.. శంషాబాద్‌లో ప్రారంభోత్సవ బహిరంగ సభ
★ హైదరాబాద్: ఈరోజు సాయంత్రం 6గంటలకు ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్
★ ఖమ్మం సాయిగణేష్ ఆత్మహత్య ఘటనపై నేడు హైకోర్టులో విచారణ.. సీబీఐ దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్‌పై విచారించనున్న హైకోర్టు
★ ఈరోజు ఢిల్లీలో హైకోర్టు సీజేల సదస్సు.. సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో సదస్సు.. సదస్సులో పాల్గొననున్న 25 హైకోర్టుల సీజేలు
★ ఢిల్లీ: నేడు ఎన్‌టీఏజీఐ సమావేశం.. కరోనా సెకండ్ డోస్ తర్వాత బూస్టర్ డోస్ తీసుకునే వ్యవధి తగ్గింపుపై చర్చ.. 9 నెలల నుంచి 6 నెలలకు కాల వ్యవధి తగ్గించే అవకాశం
★ నేడు ఢిల్లీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యటన.. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మమతా బెనర్జీ మకాం
★ ఐపీఎల్ 2022: నేడు పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్‌జెయింట్స్ ఢీ.. పూణె వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!