✪ తిరుమల: నేడు ఉ.9 గంటలకు ఆన్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల… ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు రోజుకు 10వేల సర్వదర్శనం టోకెన్‌లను అందుబాటులో ఉంచనున్న టీటీడీ
✪ విశాఖ: నేడు మూడోరోజు పీఆర్సీ సాధన సమితి నిరసన దీక్ష
✪ అనంతపురం: హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ నేడు అఖిలపక్షం బంద్
✪ సమ్మెకు సిద్ధం అవుతున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు.. కార్మిక సంఘాలతో ఈరోజు లేబర్ కమిషన్ అధికారుల సమావేశం
✪ హైదరాబాద్: నేడు కలెక్టరేట్ల ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల పిలుపు… 317 జీవోకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాల నిరసన
✪ ఈరోజు అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్… సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్
✪ నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్.. అమెరికా క్రీడాకారిణి కొలిన్స్‌తో తలపడనున్న ఆస్ట్రేలియా క్రీడాకారిణి అప్లే బార్టీ