What’s Today:
* టీ20 ప్రపంచకప్: నేడు హోబర్ట్ వేదికగా శ్రీలంక-ఐర్లాండ్ ఢీ, ఉదయం 9:30 గంటలకు మ్యాచ్.. మెల్‌బోర్న్ వేదికగా భారత్-పాకిస్థాన్ ఢీ, మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్
* నేడు తెలంగాణలోకి ప్రవేశించనున్న కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర.. మక్తల్ కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో రాహుల్‌కు స్వాగతం పలకనున్న కాంగ్రెస్ శ్రేణులు.. తొలిరోజు 3.9 కిలోమీటర్ల మేర సాగనున్న రాహుల్ పాదయాత్ర
* విజయవాడ: నేడు సిద్ధార్థ కాలేజ్ ఆడిటోరియంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు వడ్డే శోభానద్రీశ్వరారవు రాసిన ‘ఏ ఫార్మర్స్ వాయిస్ ఇన్ పార్లమెంట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ్
* విజయవాడ: ధనత్రయోదశి సందర్భంగా నేడు దుర్గమ్మ ఆలయంలో మహాలక్ష్మీ యాగం