What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What’s Today:
• కర్నూలు: ఎమ్మిగనూరులో నేడు సీపీఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం.. హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
• సత్యసాయి జిల్లా: సత్యసాయి బాబా 97 వ జయంతి పురస్కరించుకుని నేటి నుంచి పుట్టపర్తిలో నారాయణ సేవ కార్యక్రమం
• తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో నేటితో ముగియనున్న జాతీయ ఆయుర్వేద పర్వ్.. ప్రజల్లో ఆయుర్వేద వైద్యంపై అవగాహన పెంచేందుకు ఆనం కళాకేంద్రంలో జరుగుతున్న ఉత్సవం
• ప్రకాశం: ఒంగోలు మండలం చేజర్లలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఈరోజు ప్రారంభించనున్న వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి
• హైదరాబాద్: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శామీర్‌పేటలోని ఓ రిసార్టులో బీజేపీ నేతలకు శిక్షణ తరగతులు.. హాజరుకానున్న రాష్ట్ర ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, జిల్లా స్థాయి నేతలు
• నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. గజ్వేల్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేయనున్న మంత్రి హరీష్‌రావు.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న మంత్రి
• నేటి నుంచి ఫిఫా ప్రపంచకప్ 2022, ఈరోజు రాత్రి 9:30 గంటలకు ఖతార్, ఈక్వెడార్ జట్ల మధ్య తొలి మ్యాచ్
• నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టీ20, మౌంట్ మాంగనూయ్ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్
• నేడు హీరో నాగశౌర్య వివాహం.. బెంగళూరు వేదికగా ఇంటీరియర్ డిజైనర్ అనూషతో ఈరోజు ఉదయం 11:25 గంటలకు పెళ్లి.. హాజరుకానున్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు
• గోవాలో నేటి నుంచి నేషనల్ ఫిలిం ఫెస్టివల్
Also Read
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
- Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
తాజావార్తలు
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?